విజయ్ దేవరకొండ 'ఇన్ స్టా గ్రామ్' లో 8 మిలియన్ ఫాలోయర్స్

  • IndiaGlitz, [Thursday,July 16 2020]

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్ర్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే తన స్టైల్,డిఫరెంట్ అటిట్యూడ్ తో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విజయ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ లో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు.8 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకొని సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హీరోగా నిలిచాడు.

80 లక్షల మార్కు దాటటం తో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.విజయ్ కు ఇంత మంది పాలోవర్స్ ఉండటానికి రీజన్ ఆయనను దేశవ్యాప్తంగా అందరూ అభిమానించటమే.విజయ్ నటించిన తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి,గీత గోవిందం,డియర్ కామ్రేడ్ హిందీలో డబ్ కావడం తో అక్కడ కూడా ఫ్యాన్స్ అయ్యారు.ఇక ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో విజయ్ చేస్తున్న సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది.ఈ సినిమాతో డైరెక్ట్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ.

More News

విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

విజయవాడ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రూ.399కే కరోనా కిట్.. 3 గంటల్లో ఫలితం..

కరోనా కష్టాలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఓ వైపు కరోనా లక్షణాలతో బాధపడుతూ..

టీటీడీలో 140 మంది కరోనా.. బదిలీ కోరుతున్న అర్చకులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో 140 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆరోపణలెదుర్కొంటున్న బిషప్ ఫ్రాంక్‌కు కరోనా..

బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు కరోనా సోకినట్టు పరీక్షల్లో వెల్లడైంది. కేరళ నన్‌పై అత్యాచార కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇండియాలో 10 లక్షలకు చేరువవుతున్న కరోనా కేసులు

భారత్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.