బైక్ రేస్ ట్రైనింగ్‌లో విజ‌య‌దేవ‌ర‌కొండ‌

  • IndiaGlitz, [Wednesday,May 22 2019]

యూత్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు త‌దుప‌రి సినిమాగా ఆనంద్ అన్నామ‌లై సినిమాను చేస్తున్నాడు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సినిమా రూపొంద‌నుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌నే కేటాయిస్తున్నార‌ట‌.

ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ బైక్ రేస‌ర్‌గా క‌నిపిస్తాడు. కాబ‌ట్టి భారీగానే ఖ‌ర్చు పెట్టి బైక్ రేసింగ్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నాట‌. ఈ రేసింగ్ స‌న్నివేశాల కోసం ఇంట‌ర్నేష‌న‌ల్ రోడ్ రేసింగ్ ఛాంపియ‌న్ ర‌జ‌ని కృష్ణ‌న్ ద‌గ్గ‌ర విజ‌య్ దేవ‌ర‌కొండ ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ని టాక్‌. మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 

More News

'సాహో'కి స‌ల్మాన్ అతిథి అవుతాడా?

'బాహుబ‌లి' త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ సినిమాల‌పై భారీ అంచ‌నాలున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్ట్ 15న విడుద‌ల కాబోయే 'సాహో'తో ప్ర‌భాస్ బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతున్నాడు.

మ‌హేష్ మ‌ళ్లీ గ్రీన్ సిగ్న‌ల్‌..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' మే 9న విడుద‌లై మంచి క‌లెక్ష‌న్స్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సినిమా మేకింగ్ విష‌యంలో మ‌హేష్ చాలా హ్యాపీగా ఉన్నాడ‌ట‌.

'సాహో' పోస్టర్‌ను హాలీవుడ్ నుంచి కాపీ కొట్టారా!?

టాలీవుడ్‌ టాప్ హీరోల్లో ఒకరైన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై 'బాహుబలి' రికార్డ్స్‌ను బ్రేక్ హిస్టరీ క్రియేట్

వరల్డ్ కప్‌లో ధోనీదే కీలక పాత్ర.. ఆయన్ను మించినోడు లేడు!

వరల్డ్ కప్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ కీలక పాత్ర పోషిస్తాడని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశాడు. మంగళవారం సాయంత్రం మెగా టోర్నీ వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ బయల్దేరే ముందు టీమిండియా

స‌మంత 'ఓ బేబి' ఫ‌స్ట్ లుక్‌

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. శ‌తాధిక చిత్రాలను నిర్మించిన ఏకైక సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌. భార‌తీయ అధికారిక భాష‌ల‌న్నింటిలోనూ సినిమాలు