బైక్ రేస్ ట్రైనింగ్‌లో విజయదేవరకొండ
Send us your feedback to audioarticles@vaarta.com
యూత్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు తదుపరి సినిమాగా ఆనంద్ అన్నామలై సినిమాను చేస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా రూపొందనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌నే కేటాయిస్తున్నారట.
ఇందులో విజయ్ దేవరకొండ బైక్ రేసర్‌గా కనిపిస్తాడు. కాబట్టి భారీగానే ఖర్చు పెట్టి బైక్ రేసింగ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నాట. ఈ రేసింగ్ సన్నివేశాల కోసం ఇంటర్నేషనల్ రోడ్ రేసింగ్ ఛాంపియన్ రజని కృష్ణన్ దగ్గర విజయ్ దేవరకొండ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని టాక్. మాళవికా మోహనన్ హీరోయిన్గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.