వంద‌కోట్ల 'గీత గోవిందం'

  • IndiaGlitz, [Monday,August 27 2018]

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన త‌ర్వాత ఉన్న‌ట్లుండి సినిమా లీకైంది. నిర్మాత‌ల‌కు పైర‌సీ పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన 'గీత గోవిందం' బాక్సాఫీస్ సంచ‌నాల‌కు కేంద్ర‌మైంది. అర్జున్‌రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం కావ‌డంతో.. తొలి రోజున యూత్ థియేట‌ర్స్‌కు వ‌చ్చారు.

అయితే విజ‌య్‌దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్నా న‌టన‌.. ప‌రుశురామ్ టేకింగ్ అంద‌రికీ క‌నెక్ట్ అయింది. ఆగ‌స్ట్ 15న విడుద‌లైన ఈ చిత్రం రెండు వారాల్లో 100 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మొత్తంగా 102 కోట్ల గ్రాస్ రాగా...52.11 కోట్ల రూపాయ‌ల షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. మూడో సినిమాతోనే విజ‌య్ దేవ‌ర‌కొండ వంద‌కోట్ల హీరోగా మారాడు.

More News

'@న‌ర్త‌న‌శాల‌' శాటిలైట్ హ‌క్కులు ఎవ‌రివంటే?

నాగ‌శౌర్య‌, కశ్మ‌రా ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్ హీరో హీరోయిన్స్‌గా న‌టించిన చిత్రం '@న‌ర్త‌న‌శాల‌'. ఆగ‌స్ట్ 30న సినిమా విడుద‌ల‌వుతుంది.

రియ‌ల్ లైఫ్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌లో న‌టించాను - ప్రియా వ‌డ్ల‌మాని

ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం  'ప్రేమ రెయిన్ చెక్'.

ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయిన 'దిక్సూచి' హిందీ రైట్స్

బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. అనంతరం భలే మావయ్య, ధర్మ చక్రం, పొకిరి రాజా, స్నేహం కొసం,

కొత్త జోన‌ర్ సినిమాలు చేయాల‌నే మా ప్ర‌య‌త్నాన్ని 'నీవెవ‌రో' తో ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ - కోన వెంక‌ట్‌

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం 'నీవెవరో' . కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో

సొంతంగా డ‌బ్బింగ్‌...

'ఛ‌లో'తో హిట్ అందుకున్న ర‌ష్మిక తాజాగా విడుద‌లైన 'గీత గోవిందం'తో మరో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోనే 'డియ‌ర్ కామ్రేడ్‌' లో న‌టిస్తుంది.