ముఖ్య‌మంత్రి పాత్ర‌లో విజ‌య్‌

  • IndiaGlitz, [Saturday,September 01 2018]

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రానికి 'స‌ర్కార్' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్రలో న‌టిస్తుంది. 'త‌పాకీ', 'క‌త్తి' సినిమాల త‌ర్వాత విజ‌య్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఇందులో కూడా రాజ‌కీయ నేప‌థ్యం ఉంటుంది.

అందులో భాగంగా విజ‌య్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. విజ‌య్‌కు మంచి మాస్ ఇమేజ్ ఉంది. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని గ‌ట్టిగా వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలోఇలాంటి పాత్ర చేయ‌నున్నాడ‌ని వార్త‌లు రావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. దీపావ‌ళి సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేయాల‌ని నిర్మాణ సంస్థ భావిస్తోంది.

More News

కూర‌గాయ‌లు అమ్మిన సామ్‌...

స‌మంత సినిమాలో సన్నివేశంలో కాకుండా.. నిజంగానే కూర‌గాయ‌లు అమ్మింది. అదేంటి స‌మంత కూర‌గాయ‌లు అమ్మిందా? అక్కినేని వారింటి కోడ‌లు కూర‌గాయ‌లు అమ్మ‌డ‌మేంటి?

సుదీప్ పాత్ర పేరెంటంటే..?

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో..సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో.. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, తమన్నా

సీమ నేప‌థ్యంలో....

ద‌ర్శ‌క నిర్మాత‌గా ఆఫీస‌ర్ చాలా ఘోర‌మైన ప్లాప్ అయ్యింది. త‌ర్వాత రామ్‌గోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో కూడా సైలెంట్ అయిపోయాడు.

బాబు బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసిన బయోపిక్ ల ట్రెండ్ నడుస్తొంది.  తెలుగులొ ఇప్పటికే సావిత్రి మహానటి బ్లాక్ బస్టర్ గా నిలవగా, రాష్ట్ర రాజకీయాలలో మహా నాయకులుగా పెరొందిన ఎన్టీఆర్

విజయ్ ఆంథోని నేత్రదానం

రాజన్ ఐ కేర్ ఆధ్వర్యంలో చైన్నై లో జరిగిన ఐ డొనెషన్ క్యాంపెన్లో విజయ్ ఆంథోని పాల్గొన్నారు. నేత్రదానం యొక్క ఉద్దెశాలను, ఉపయోగాలను తెలియచెయటంతోపాటు స్వయానా విజయ్ ఆంథొని