మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేయనున్న 'A' ట్రైలర్!!

  • IndiaGlitz, [Tuesday,February 02 2021]

ప్రస్తుతం రాబోతున్న చిత్రాలలో A సినిమాపై అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోను భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. అందరి అంచనాలకు ధీటుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం “A”.

ఫిబ్రవరి 26న అత్యధిక థియేటర్స్ లలో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ చిత్రాన్ని పివి ఆర్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ పబ్లిసిటీ ప్రమోషన్స్ ని విభిన్నంగా జరుపుతున్నారు.. చిత్ర యూనిట్. యువ ప్రతిభాశాలి విజయ్ కురాకుల అద్భుతమైన స్వరాలను సమకూర్చారు.. ఇప్పటికే విడుదలైన పాటకు శ్రోతలనుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫిబ్రవరి 5న విడుదల చేయబోతున్నారు.. విజయ్ సేతుపతి A ట్రైలర్ రిలీజ్ చేయడంపై చిత్ర యూనిట్ లో నూతనోత్సాహం నెలకొనివుంది..

సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) మరియు ఎడిటింగ్ ఆనంద్ పవన్ & మణికందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకుల. నిర్మాత; గీతా మిన్సాల, దర్శకత్వం; యుగంధర్ ముని.

More News

‘ఆదిపురుష్‌’ సెట్‌లో అగ్ని ప్ర‌మాదం..!

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ మూడో ప్యాన్ ఇండియా మూవీగా ‘ఆదిపురుష్‌’ మంగ‌ళ‌వారం ముంబైలోని గోరేగాన్‌ స్టూడియోలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

ఇలాంటి గౌరవం ఏ గురువుకూ దక్కదేమో...

తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. గురువు స్థానాన్ని దైవం కంటే ముందు పెట్టారు పెద్దలు. అంతటి ఉన్నతమైన స్థానం గురువుకి ఉంది.

థియేటర్లకు ఫుల్ పర్మిషన్.. సినిమాల రిలీజ్‌కు నిర్మాతల ఆసక్తి

కరోనా లాక్‌డౌన్ సమయంలో భారీగా నష్టపోయిన పరిశ్రమల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. సినిమాల్లేక చిన్న చిన్న ఆర్టిస్టుల కుటుంబాలు చితికిపోయాయి.

‘ఆచార్య‌’లో మ‌రో స్టార్‌.. నిజ‌మెంత‌?

మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో

సరికొత్త టైటిల్‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కార‌ణ‌మ‌దే..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ 27వ చిత్రంగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.