కార్తి కోసం రాజ‌మౌళి తండ్రి

  • IndiaGlitz, [Tuesday,November 20 2018]

బాహుబ‌లి, బ‌జ‌రంగీ బాయ్‌జాన్ చిత్రాల‌కు క‌థ‌ను అందించిన విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ మ‌ధ్య కాలంలో త‌మిళంలో మెర్స‌ల్‌(అదిరింది) హిందీలో మ‌ణిక‌ర్ణిక చిత్రాల‌కు క‌థ‌, క‌థ‌నాన్ని అందించారు. ఇప్పుడు మ‌ళ్లీ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'ఆర్ ఆర్ ఆర్‌' సినిమాకు క‌థ‌ను అందించారు.

కాగా ఇప్పుడు ఓ త‌మిళ చిత్రానికి క‌థను అందిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తి హీరోగా న‌టిస్తున్నారు. 'వేల్ వేల్ వెట్రివేల్‌' అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ చిత్రానికి మ‌హ‌దేవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ముందు ఈ చిత్రంలో లారెన్స్‌ను హీరోగా అనుకున్న‌ప్ప‌టికీ ఆయ‌న స్థానంలో కార్తి వ‌చ్చి చేరార‌ట‌. వ‌చ్చే ఏడాది నుండి చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంద‌ని స‌మాచారం.

More News

ర‌కుల్ ఇదేం ప‌ని .. అక్క‌డ కూడా కాపీనా...

సాధార‌ణంగా మ‌న ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, హీరోలు, ర‌చ‌యితలు వేరే సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన క‌థ‌లను కొట్టేస్తుంటారు.

సైరా కోసం బ‌న్ని...

చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'సైరా న‌ర‌సింహా రెడ్డి'. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్ర‌మిది.

నిర్మాత‌ల‌కు 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు' వ‌ర్క‌వుట్ అవుతుందా?

శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'పడి పడి లేచె మనసు'. ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'ష‌కీలా' ఫ‌స్ట్ లుక్‌

శృంగార తార‌గా ఒక‌ప్పుడు మ‌ల‌యాళంలో పేరు తెచ్చుకున్న ష‌కీలాకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

గ‌జ బాధితుల‌కు తలైవా ఆప‌న్న హ‌స్తం

త‌మిళ‌నాడులో కొన్ని ప్రాంతాల్లో గ‌జ తుపాను కార‌ణంగా భారీగా ప్రాణ‌, ఆస్థి న‌ష్టం జ‌రిగింది. త‌మిళ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి కోలీవుడ్ ముందుకు వ‌స్తుంది.