విక్రమ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్..

  • IndiaGlitz, [Sunday,September 13 2015]

'ఐ' చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎన్రదు కుళ్ళ' సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని వినికిడి. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ నిర్మిస్తున్నాడు. సినిమాని అక్టోబర్ 21న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే తమిళంలో ఈ సినిమా ఆడియో విడుదలను సెప్టెంబర్ 17న రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళం కూడా సినిమా ఒకేసారి విడుదలవుతుందా అని తెలియాల్సి ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా విడుదలైన ఈ చిత్రంపై విక్రమ్ చాలా ఆశలనే పెట్టుకున్నాడన చెప్పాలి. మరి చూద్దాం ఈ కౌంట్ డౌన్ టైటిల్ విక్రమ్ ఏ మేర సక్సెస్ తెచ్చి పెడుతుందో...

More News

అల్లు అర‌వింద్ చేతుల మీదుగా శివ‌మ్ ఆడియో రిలీజ్

యంగ్ హీరో రామ్ న‌టిస్తున్న‌తాజా చిత్రం శివ‌మ్. ఈ సినిమాలో రామ్ స‌ర‌స‌న రాశి ఖ‌న్నా న‌టించింది.ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ రెడ్డి తెర‌కెక్కించారు.

క‌మ‌ల్ నెక్స్ట్ ప్రాజెక్ట్?

క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌స్తుతం చీక‌ట‌రాజ్యం ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేసిన రాజేష్‌.ఎం.సెల్వ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

గ‌ల్లా ఇంట్లో మ‌హేష్‌

శ్రీమంతుడు స‌క్సెస్‌లో ఉన్నారు మ‌హేష్‌. ఆ సినిమా విడుద‌లై స‌క్సెస్ అయిన త‌ర్వాత కొన్నాళ్ళ పాటు థాయ్‌ల్యాండ్‌కు వెళ్లొచ్చారు.

ఇమేజ్‌ని ప‌క్క‌న‌పెట్టిన హీరో

కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్ కోసం నా ఇమేజ్‌ని కూడా ప‌క్క‌న‌పెట్టేశాను. కేవ‌లం కంటెంట్‌ని మాత్ర‌మే న‌మ్ముకుని ఈ సినిమా చేశాను.

అఖిల్ ఆడియో వేదిక‌

నేను విజ‌య‌వాడ నుంచి లాంఛ్ అయితే మీకేమైనా అభ్యంత‌ర‌మా?` అని అడిగి అభిమానుల‌ను ఉర్రూత‌లూగించిన అక్కినేని అంద‌గాడు అఖిల్‌.