విక్ర‌మ్ కొత్త మూవీ టైటిల్‌, లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Thursday,November 08 2018]

విల‌క్ష‌ణ న‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత క‌మ‌ల్ హాస‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై మ‌రో విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్ న‌టిస్తున్న చిత్రానికి 'క‌డర‌మ్ కొండ‌న్‌' అనే టైటిల్‌ను నిర్ణ‌యించారు. 'చీక‌టి రాజ్యం' ఫేమ్ రాజేశ్ ఎం.సెల్వ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఇందులో విక్ర‌మ్ ఫ‌స్ట్ లుక్ స‌రికొత్త‌గా ఆక‌ట్టుకుంటుంది.

టైటిల్‌, విక్ర‌మ్ లుక్‌ను క‌మ‌ల్ హాస‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేయ‌డం విశేషం. క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె అక్ష‌ర హాస‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తుంది. వ‌చ్చే ఏడాది తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందులో విక్ర‌మ్ అంధుడి పాత్ర‌లో న‌టిస్తార‌ని.. 'స్లీప్ లెస్ నైట్' అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం.

More News

అల‌నాటి హీరోయిన్‌గా అనుష్క‌..

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి 'ఎన్టీఆర్' బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. అందులో మొద‌టిది 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు'

మారుతీ చేతుల మీదుగా రహస్యం ట్రైలర్ ఆవిష్కరణ

వంద చిత్రాలకు చేరువ లో ఉన్న భీమవరం టాకీస్ బ్యానర్ లో వస్తున్న మరో హర్రర్ చిత్రం..@ రహస్యం..ఈ చిత్రం 1st లుక్ ని వినాయక చవితి రోజున

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'పల్లెవాసి'

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం "పల్లెవాసి".ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు.

జనవరిలో 'మిస్టర్‌ మజ్ను'

యూత్‌కింగ్‌ అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో

సమంత, కార్తీ చేతుల మీదుగా 'మధురవాడ' ఫస్ట్ లుక్

కన్నడలో వాసు నాన్ పక్కా కమర్షియల్ అనే సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన తెరకెక్కిస్తున్న రెండో సినిమా మధురవాడ.