close
Choose your channels

కొడుకును ఇబ్బంది పెట్టిన విక్ర‌మ్‌

Tuesday, July 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొడుకును ఇబ్బంది పెట్టిన విక్ర‌మ్‌

చియాన్ విక్ర‌మ్ సినిమాల్లో బిజీ బిజీగా న‌టిస్తున్న త‌రుణంలోనే ఆయ‌న త‌న‌యుడు ధ్రువ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. అమెరికాలో మెథ‌డ్ యాక్టింగ్ నేర్చుకుంటున్న ధ్రువ్ తొలి చిత్రంగా `అర్జున్ రెడ్డి` త‌మిళ రీమేక్ `ఆదిత్య‌వ‌ర్మ‌`లో హీరోగా నటించారు. కొడుకు కోసం విక్ర‌మ్ రెండు నెల‌లు పాటు `ఆదిత్య‌వ‌ర్మ‌` సెట్స్‌లోనే ఉండిపోయాడ‌ట‌. కొడుకు న‌ట‌న ఎలా చేస్తున్నాడో గ‌మ‌నించాడట‌. రొమాంటిక్ స‌న్నివేశాల్లో ధ్రువ్ త‌న‌కంటే బాగా న‌టించాడ‌ట‌. అయితే రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించేట‌ప్పుడు విక్ర‌మ్ ముందు న‌టించ‌డానికి ధ్రువ్ సంశ‌యించేవాడ‌ట‌. విక్ర‌మ్ మాత్రం త‌న‌ను నాన్న‌లా కాకుండా.. ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌లా భావించి స‌న్నివేశాల్లో న‌టించ‌మ‌ని చెప్పాడ‌ట‌. ఏదైతేనేం కొడుకును విక్ర‌మ్ ఇలా ఇబ్బందిపెట్టాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.