చిరు మూవీపై వినాయ‌క్ కామెంట్..

  • IndiaGlitz, [Friday,November 06 2015]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా త‌మిళ చిత్రం క‌త్తి సినిమా రీమేక్ చేయ‌నున్న‌ట్టు...ఈ మూవీకి వినాయ‌క్ డైరెక్ట‌ర్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అంతా ఓకె అయ్యింది ఇక ఎనౌన్స్ మెంట్ ఒక‌టే మిగిలింది అనుకున్నారు. ద‌స‌రాకి ఎనౌన్స్ మెంట్ ఉంటుంద‌ని స్వ‌యంగా చిరు ప్ర‌క‌టించారు. ఇంత‌లో ఏమైందో..ఏమో క‌త్తి రీమేక్ చిరు చేయ‌డం లేద‌ని వార్త‌లు మొద‌లు.

ఇదే విష‌యం పై సెన్సేష‌నల్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ని అడిగితే..చిరంజీవి గార్ని స‌ర‌దాగా క‌లుస్తుంటాను. సినిమా గురించి కాదు. చిరంజీవి గారితో సినిమా చేస్తున్నానా...? లేదా..అనేది త్వ‌ర‌లో చెబుతాను అంటున్నారు. ఇంత‌కీ ఏమ‌ని చెబుతారో..?

More News

'త్రిపుర' మూవీ రివ్యూ

కొన్ని సినిమాలకు క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ సినిమా మీద ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ తెచ్చేస్తుంది. త్రిపురకు కూడా విడుదలకు ముందు మరింత క్రేజ్ వచ్చింది. త్రిపుర పాత్రలో స్వాతి నటించడం వల్ల కావచ్చు. గీతాంజలి సినిమా తీసిన దర్శకుడు తీస్తున్న మరో సినిమా అనీ కావచ్చు.

బాలీవుడ్ శ్రీమంతుడికి పోటాపోటీ

టాలీవుడ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన‌ మూవీ శ్రీమంతుడు. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కించారు.

'ఓ మై గాడ్' ఆడియో విడుదల

తనీష్,మేఘశ్రీ,పావని ప్రధానపాత్రల్లో శ్రీ వెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం ''ఓ మై గాడ్''. వి.శ్రీవాత్సవ్ దర్శకుడు.ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది.

సమంత, అమీతో పాటు...

క్యూట్ గర్ల్స్ సమంత,అమీ జాక్సన్ రెండు తమిళసినిమాల కోసం కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.విజయ్ హీరోగా ''రాజా రాణి''దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రంతో పాటు..

మోహన్ బాబు కాంబినేషన్ లో అయినా..

ఈ తరంలో వినోదానికి చిరునామాలా నిలిచాడు హాస్య కథానాయకుడు అల్లరి నరేష్.2002లో తెరంగేట్రం చేసిన నరేష్..ఈ డిసెంబర్ లో రానున్న''మామ మంచు అల్లుడు కంచు''తో 50చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు.