వినోద్ ఖన్నాకన్నుమూత...

  • IndiaGlitz, [Thursday,April 27 2017]

సీనియ‌ర్ బాలీవుడ్ న‌టుడు వినోద్ ఖ‌న్నా క్యాన్స‌ర్ కార‌ణంగా క‌న్నుమూశారు. ముంబైలోని హెచ్ న్ రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న క్యాన్స‌ర్ చికిత్స కొర‌కు చేరార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చినా ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆ వార్త‌ల‌ను ఖండించారు. 1968లో సినీ రంగ ప్ర‌వేశం చేసిన వినోద్ ఖ‌న్నా త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. విల‌న్‌గా, హీరోగా ఆక‌ట్టుకున్న వినోద్ ఖ‌న్నా 141 చిత్రాల‌కు పైగా న‌టించారు. న‌టుడుగానే కాకుండా రాజ‌కీయ నాయ‌కుడుగా రాణించారు. 2002లో అట‌ల్ బీహారీ వాజ్‌పాయి నేతృత్వంలో పార్ల‌మెంట్ స‌భ్యుడుగా వ‌ర్క్ చేశారు. ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె.

More News

ఐదేళ్ళ సమయం పడుతుందని తెలుసుంటే 'బాహుబలి' మొదలు పెట్టే వాళ్లమే కాదు - ఎస్.ఎస్.రాజమౌళి

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై ప్రభాస్,అనుష్క,తమన్నా,రానా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'బాహుబలి 2'.

'బాబు బాగా బిజీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం 'బాబు బాగా బిజీ'.

'సలామ్ జిందగీ' ట్రైలర్ విడుదల

టాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్ తరహాలో వరుస చిత్రాలు రూపొందిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకొంటున్న మరో చిత్ర పరిశ్రమ 'డెక్కన్ వుడ్'.

ఇలాంటి వ్యక్తి ఒక్కరుంటే చాలు దేశానికి ఎంతో మేలు: మంత్రి తలసాని

కళాతపస్వి కె.విశ్వనాథ్ ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డు వరిడంచడంతో యావత్త్ టాలీవుడ్ ఇండస్ర్టీ అంతా అభినందనల

'పిశాచి 2' సక్సెస్ మీట్

స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం 'పిశాచి-2'.