ఒక్క‌డొచ్చాడు టీజ‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Friday,October 21 2016]

విశాల్ న‌టిస్తున్న తాజా మాస్ ఫిల్మ్ ఒక్క‌డొచ్చాడు. ఈ చిత్రాన్ని సూర‌జ్ తెర‌కెక్కిస్తున్నారు. జి.హ‌రి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్ స‌ర‌స‌న త‌మ‌న్నా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. త‌రుణ్ అరోర విల‌న్ గా న‌టిస్తున్నారు. ప్ర‌పంచంలో ప్ర‌తి చోట అన్యాయానికి వ్య‌తిరేకంగా పోరాడే వ్య‌క్తి అవ‌స‌రం. ప్ర‌జ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌తిఘ‌టించి న్యాయం చేసేందుకు పొరాడే వ్య‌క్తి క‌ధే ఒక్క‌డొచ్చాడు.

త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్న ఒక్క‌డొచ్చాడు టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ లో....త‌ప్పు చేసిన వాడిని స‌మ‌ర్ధిస్తాను కానీ...చేసిన త‌ప్పునే స‌మ‌ర్ధించే వాడిని ఎప్ప‌టికీ క్ష‌మించ‌ను అని విశాల్ చెప్పిన డైలాగ్, యాక్ష‌న్ సీన్స్, త‌మ‌న్నా తో సాంగ్...ఇవ‌న్నీ చూస్తుంటే మాస్ ఆడియోన్స్ కు కావాలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి అనిపిస్తుంది. టీజ‌ర్ తో ఆక‌ట్టుకున్న విశాల్ సినిమాతో కూడా ఆక‌ట్టుకుంటాడేమో చూడాలి..!

More News

నందిని నర్సింగ్ హోమ్ మూవీ రివ్యూ

విజయ నిర్మల తనయుడు నరేష్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయం అయిన సినిమాయే నందిని నర్సింగ్ హోం. నిజానికి నవీన్ ఐనా ఇష్టం నువ్వు అనే సినిమాతో తెరంగేట్రం చేయాల్సింది

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. త‌ని ఓరువ‌న్ రీమేక్ గా రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై  అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

ఇజం మూవీ రివ్యూ

ప్రతి హీరో బాడీ లాంగ్వేజ్ను డిఫరెంట్గా ప్రెజంట్ చేసే దర్శకుడు పూరి జగన్నాథ్తో సినిమా చేయాలని ఈ తరం యంగ్ హీరోస్ అనుకుంటుంటారు. పూరి సినిమాలో హీరో అంటే రఫ్లుక్, సిక్స్ప్యాక్ బాడీతో పాటు ఉన్నది ఉన్నట్లు చెప్పే నైజం ఉంటుంది.

మహేష్ మూవీ షూటింగ్ లో రకుల్ కి గాయాలు..!

సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతుంది.

ధనుష్ వెర్సెస్ శివ కార్తికేయన్

రఘువరన్ బి.టెక్'చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ధనుష్.తమిళ్ లో ధనుష్