విశాల్ సినిమా రిలీజ్ కావ‌డం లేదు

  • IndiaGlitz, [Wednesday,January 20 2016]

త‌మిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో విశాల్ ఇప్పుడు తెలుగులో క‌థ‌క‌ళి అనే చిత్రాన్ని జ‌న‌వ‌రి 22న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు విశాల్ సినిమా జ‌న‌వ‌రి 22న విడుద‌ల కావ‌డం లేద‌ట‌.

ఎందుకంటే తెలుగులో ఈ సినిమా సెన్సార్ కావ‌డం లేద‌ని చిత్ర‌యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి. అయితే గ‌త‌వారం విడుద‌లైన సోగ్గాడే చిన్నినాయ‌నా, డిక్టేట‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, ఎక్స్‌ఫ్రెస్‌రాజా చిత్రాల కార‌ణంగా థియేట‌ర్స్ అనుకున్న సంఖ్య‌లో దొర‌క‌లేద‌ని అందుకార‌ణంగానే సినిమా విడుద‌ల వాయిదా ప‌డింద‌ని అంటున్నారు.

More News

సీట్ ఎడ్జ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా 'క‌థ‌క‌ళి'- విశాల్‌

విశాల్ ఫిలింఫ్యాక్ట‌రీపై పాండ్యరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ హీరోగా న‌టిస్తూ, నిర్మించిన చిత్రం క‌థ‌క‌ళి.

ఘ‌నంగా జ‌రిగిన న‌రేష్ జ‌న్మ‌దిన వేడుక‌

హాస్య‌ల చిత్రాల క‌థానాయ‌కుడుగా...ఎన్నో విభిన్నమైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ న‌టుడు న‌రేష్.

పెళ్లి గురించి పెదనాన్నకి ప్రామీస్ చేసిన ప్రభాస్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం బాహుబలి 2.దర్శకథీర రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి 2 ప్రస్తుతం కేరళ లో షూటింగ్ జరుపుకుంటుంది.

నాగ్ ను అభినందించిన ఊపిరి టీమ్..

కింగ్ నాగార్జున హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా.

షూటింగ్ పూర్తి కావచ్చిన 'నిర్మల కాన్వెంట్'

కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'నిర్మల కాన్వెంట్'.