close
Choose your channels

విశాల్ అబద్ధం చెబుతున్నాడోచ్‌!

Sunday, January 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాల్ అబద్ధం చెబుతున్నాడోచ్‌!

హీరో విశాల్ అబ‌ద్ధం చెబుతున్నాడా? అంటే ప‌రిస్థితులు చూస్తే అలాగే అనిపిస్తున్నాయి. ఇంత‌కు విశాల్ ఏ విష‌యంలో అబ‌ద్ధం చెబుతున్నాడో తెలుసా! ఆయ‌న పెళ్లి విష‌యంలో.. విశాల్ హైద‌రాబాద్‌కు చెందిన బిజినెస్‌మేన్ కుమార్తె అనీషాను త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబోతున్నాడ‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

కాగా.. ఇప్పుడు ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని.. అధికారిక స‌మాచారం వ‌చ్చే వ‌ర‌కు విశాల్ పెళ్లిపై వార్త‌లు రాయ‌వ‌ద్ద‌ని ఆయ స‌న్నిహిత వ‌ర్గాలు కోరుతున్నాయి. త‌న పెళ్లిపై వ‌స్తున్న వార్త‌లు చూసి విశాల్ ఆశ్చ‌ర్య‌పోతున్నాడ‌నేది స‌మాచారం. అయితే విశాల్ పెళ్లి గురించి ఆయ‌న తండ్రి జి.కె.రెడ్డి ఓ త‌మిళ దిన‌ప‌త్రిక వద్ద ప్ర‌స్తావించారు. ఇప్పుడేమో విశాల్ ద‌గ్గ‌రి వ‌ర్గాలు ఇలా స్పందిస్తున్నాయేంట‌ని కోలీవుడ్ వ‌ర్గాలు వా పోతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.