విశాల్ విలన్..ఇప్పుడు విక్రమ్ తో ఢీ అంటున్నాడు...

  • IndiaGlitz, [Saturday,February 11 2017]

విల‌క్ష‌ణ న‌టుడుగా పేరున్న వారిలో చియాన్ విక్ర‌మ్ ఒక‌డు. అందుకే తెలుగు, త‌మిళంలో విక్ర‌మ్ సినిమాల‌కు మంచి క్రేజ్ ఉంటుంది. విక్ర‌మ్ గ‌త చిత్రం ఇంకొక్క‌డు సినిమా వంద కోట్ల‌ను క‌లెక్ట్ చేసి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం చియాన్ విక్ర‌మ్ విజయ్ చంద్రశేఖర్ ద‌ర్శ‌క‌త్వంలో చిత్రంలో న‌టిస్తున్నాడు.

ఈ సినిమాలో విక్ర‌మ్ స‌ర‌స‌న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో ఆర్‌.కె.సురేష్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇంత‌కు ముందు విశాల్ రాయుడు సినిమాటో న‌టించిన ఆర్‌.కె.సురేష్‌కు విక్ర‌మ్ సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డం మంచి ప‌రిణామం..,బ్రేక్ అవుతుంది.

More News

ఎ.ఆర్.మురుగదాస్, విజయ్ సినిమాలో హీరోయిన్...

తుపాకి, కత్తి సినిమాలు తర్వాత స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా సంభవామి(వినపడుతున్న టైటిల్) సినిమా తెరకెక్కుతోంది.

మార్చి 3న 'మెట్రో' విడుదల

ఆర్ 4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై 'ప్రేమిస్తే','జర్నీ','పిజ్జా' వంటి బ్లాక్ బస్టర్ల ను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -'మెట్రో'.

నిర్మాతగా నాగశౌర్య...

ఊహలు గుసగుసలాడేతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్యకు రీసెంట్గా విడుదలైన జో అచ్యుతానంద సినిమా విమర్శకుల పరంగా మంచి ప్రశంలసు తెచ్చిపెట్టినా, కమర్షియల్గా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు సన్నగిల్లాయి.

శిరీష్ తో మెలోడి బ్రహ్మ....

శ్రీరస్తు శుభ మస్తు చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న మెగా క్యాంప్ హీరో,

వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ గురు

తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి,తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇప్పుడు మరొక విన్నూత్నమైన పాత్రలో కనిపించనున్నారు .