విష్ణుప్రియ మైండ్ బ్లోయింగ్ బెల్లీ డాన్స్.. వీడియో వైరల్!

  • IndiaGlitz, [Thursday,June 03 2021]

టాలీవుడ్ అందాల యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ ఐంది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ.

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. తాజాగా మరో అడుగు ముందుకేసి తన హాట్ మూమెంట్స్ తో డాన్స్ చేస్తూ మతిపోగొట్టేసింది.

ఇదీ చదవండి: బికినీలో శ్రీయ శరన్.. సెక్సీ ఫోజుల్లో ఆమెకు సాటి ఎవరు !

నడుముని వయ్యారంగా తిప్పుతూ విష్ణుప్రియ చేసిన బెల్లీ డాన్స్ ఇంటర్నెట్ లో మంటలు పెడుతోంది. తన ఇంట్లోనే క్యాజువల్ వేర్ ధరించిన విష్ణుప్రియ మెలికలు తిరిగే డ్యాన్స్ తో కనువిందు చేసింది.

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి.