మహేష్ కు పోటీగా విష్ణు..?

  • IndiaGlitz, [Monday,May 08 2017]

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'స్పైడ‌ర్' ఆగ‌స్ట్ 11న విడ‌ద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంద‌ని విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌హేష్ సినిమా అంటే ఆ వీక్‌లో మ‌రో సినిమా సినిమాకు మార్గం ఉండ‌న‌ట్టే, అంతే కాకుండా మ‌హేష్ సినిమాతో పోటీకి రావ‌డం గురించి కూడా ఆలోచిస్తారు.

కానీ మంచు విష్ణు మాత్రం త‌ను చేస్తున్న తాజా బై లింగ్వువ‌ల్ 'వోట‌ర్‌' చిత్రాన్ని ఆగ‌స్ట్ 11న విడుద‌ల చేయ‌డానికి సిద్ధం చేస్తున్నాడ‌ట‌. సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని, నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ సినిమా ఆగస్ట్ 11న విడుద‌ల చేస్తార‌ట‌. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో వోట‌ర్ సినిమా తెర‌కెక్కుతోంద‌ని జి.ఎస్‌.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రామా రీల్స్ బ్యాన‌ర్‌పై జాన్ సుధీర్ పూదోట సినిమాను నిర్మిస్తున్నాడ‌ట‌.

More News

బాలయ్య సినిమా శాటిలైట్ హక్కులను చేజిక్కించుకున్న..

హీరోయిజాన్ని డిపరెంట్ గా తెరకెక్కించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 101వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

మరో రీమేక్ వెంకీ...

ఈ ఏడాది గురు చిత్రంతో హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్,

అభిమానులకు ప్రభాస్ థాంక్స్...

ఇండియన్ సినిమాలోనే 1000 కోట్లు సాధించిన తొలి చిత్రం 'బాహుబలి-2.

అమెరికాలో బాహుబలి సెన్సేషన్..

ప్రభాస్,రానా,అనుష్క,సత్యరాజ్,రమ్యకృష్ణ తారాగణంగా రాజమౌళి రూపొందించిన

బాహుబలికి పవర్ స్టార్ అభినందనలు...

1000 కోట్ల కలెక్షన్స్ తో ప్రపంచ సినిమాలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బాహుబలి.