డబ్బింగ్ జరుపుకుంటున్న 'విశ్వరూపం2'

  • IndiaGlitz, [Thursday,April 20 2017]

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ ద‌ర్శ‌క‌నిర్మాణంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'విశ్వ‌రూపం2'. ఎప్పుడు సినిమా రూపొందిన విడుద‌ల్లో మాత్రం కొన్ని కార‌ణాల కార‌ణంగా జాప్యం జ‌రుగ‌తూ వ‌చ్చింది.

ఈలోపు క‌మ‌ల్‌హాస‌న్‌ ఉత్త‌మ‌విల‌న్‌, చీక‌టి రాజ్యం సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇప్పుడు శ‌భాష్ నాయుడు కూడా సెట్స్‌పై ఉంది. ఇప్పుడో అప్పుడో అంటూ ఊరిస్తున్న‌విశ్వ‌రూపం 2 చిత్రాన్ని చిత్రానికి ఉన్న అర్ధిక స‌మ‌స్య‌ల‌న్నీ పూర్తైయ్యాయి. ఈరోజు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు స్టార్ట్ అయ్యాయి. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వ‌ర‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

More News

ఏప్రిల్ 21న ఎక్స్ క్లూసివ్ వరల్డ్ ప్రీమియర్ విన్నర్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై విడుదలయ్యి కమర్షియల్

సమ్మర్ కానుకగా వస్తోన్న గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం' - నాగార్జున

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో

జర్నలిస్టుల కష్టాలు తెలుసుకున్నానంటున్న హీరోయిన్...

బాలీవుడ్ షాట్ గన్ శతృఘ్న సిన్హా తనయ సోనాక్షిసిన్హా తన తదుపరి సినిమా నూర్ చిత్రంలో

అఖిల్ టైటిల్

అక్కినేని నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ తన రెండో సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. 13బి, మనం చిత్రాల ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతోంది.

కట్టప్ప కోపంతో బంద్ కు పిలుపు...

`బాహుబలి 2`లో కట్టప్పగా నటించిన సత్యరాజ్ కన్నడిగులుపై తొమ్మిదేళ్ళ క్రితం చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి. కావేరీ జలాలు విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు ఉంటూనే ఉంది.