ట్వీట్ డిలీజ్ చేసి సారీ చెప్పిన వివేక్ ఒబెరాయ్‌

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

సోమ‌వారం ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాను, న‌టి ఐశ్వ‌ర్యారాయ్ వ్య‌క్తిగ‌త జీవింతో పోల్చుతూ ఎవ‌రో పోస్ట్ చేసిన మీమ్‌ను వివేక్ ఒబెరాయ్ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వివేక్ చ‌ర్య‌ను అంద‌రూ త‌ప్పుప‌ట్టారు. ట్రోలింగ్స్ కూడా జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కు ఈ ట్వీట్‌పై వివేక్ ఒబెరాయ్ స్పందించారు.

మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతూ ట్వీట్‌ను డిలీజ్ చేశాడు. నేను ద‌శాబ్ద‌కాలంగా మ‌హిళా సాధికార‌త గురించి ప‌నిచేస్తున్నాను. ఏ మ‌హిళ‌తోనూ అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించ‌లేదు. కానీ నా చ‌ర్య వ‌ల్ల వారు బాధ‌ప‌డుతున్నారు. కాబ‌ట్టి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. ట్వీట్ డిలీట్ చేస్తున్నాను అని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు వివేక్ ఒబెరాయ్‌. 

More News

'సాహో' లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

అంద‌రూ ఎదురు చూసిన‌ట్లుగానే ప్ర‌భాస్ త‌న `సాహో` చిత్రానికి సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు. సోమ‌వారం త‌న సినిమాకు సంబంధించి ఓ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని ప్ర‌భాస్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

'సీత‌' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన చిత్రం చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరోనాయిక. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం నిర్మించారు

విక్రమ్, అజయ్ జ్ఞానముత్తు  కాంబినేషన్లో యాక్షన్ త్రిల్లర్

తాను నటించే ప్రతి పాత్రను.. కంటిని కాపాడే కనురెప్పలా భావించి అద్భుతమైన నటనతో రక్తికట్టించే నటుడు, ప్రేక్షకులను రెప్పపాటు క్షణం చూపును కూడా పక్కకు మరల్చనివ్వకూడదనుకునే దర్శకుడు

బాక్సాఫీస్ వ‌ద్ద విజేతెవ‌రో?

న‌య‌న‌తార‌, తాప్సీ ఒకేరోజున బాక్సాఫీస్ వ‌ద్ద‌న పోటీ ప‌డ‌బోతున్నారు. ఒక‌ప్పుడు 'ఆరంభం' సినిమాలో న‌య‌న‌తార‌, తాప్సీ క‌లిసి న‌టించారు. కానీ ఇప్పుడు ఇద్ద‌రూ వేర్వేరు సినిమాలతో పోటీ ప‌డ‌బోతున్నారు.

పవన్ మళ్లీ సినిమాల్లోకే.. ఫ్యూచర్‌పై రైటర్ జోస్యం!!

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్న సందర్భంలో అటు వైసీపీ.. ఇటు టీడీపీ నేతలు అధికారం మాదంటే