close
Choose your channels

జూన్ లో వస్తున్న 'ఓటర్'

Sunday, May 26, 2019 • తెలుగు Comments

జూన్ లో వస్తున్న ఓటర్

విష్ణు, సురభి జంటగా అంటించిన 'ఓటర్‌' చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.  జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్  సుధీర్‌ పూదోట నిర్మించారు. జూన్ లో  విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ''ఓటర్‌ చిత్రంపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు. ఓటు విలువ, ఓటర్‌ విలువ గురించి చెప్పే చిత్రమిది. కార్తీక్ చక్కగా తెరకెక్కించారు. చక్కని సందేశంతో పటు వినోదాన్ని పంచె చిత్రమిది  '' అని అన్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz