close
Choose your channels

ఇప్పుడు నిఖిల్ సరసన..

Monday, December 28, 2015 • తెలుగు Comments

శంక‌రాభ‌ర‌ణం సినిమా త‌ర్వాత నిఖిల్ హీరోగా టైగ‌ర్ ఫేమ్ ఆనంద్ ద‌ర్శ‌కత్వంలో  ఓ చిత్రం రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ న‌టించాల్సి ఉంది. అందుకోసం అవికాగోర్‌, హేబాప‌టేల్‌లను ఇద్ద‌రి హీరోయిన్స్‌గా తీసుకున్నారు. మూడో హీరోయిన్‌గా తాప్సీ, క్యాథ‌రిన్‌ల‌ను సంప్ర‌దించారు. అయితే ఈ ఇ్ద‌ద‌రికీ కుద‌ర‌క‌పోవడంతో చిత్ర‌యూనిట్ ఇప్పుడు మూడో హీరోయిన్‌గా భ‌లేమంచిరోజు పేమ్ వామిక‌ను హీరోయిన్‌గా తీసుకున్నార‌ని ఫిలింవ‌ర్గాల స‌మాచారం. సినిమా కూడా డిసెంబ‌ర్ 26నే స్టార్ట‌యింది.

Get Breaking News Alerts From IndiaGlitz