ఈ తేడా టైటిలేంటో...

  • IndiaGlitz, [Tuesday,June 06 2017]

పూరి జ‌గ‌న్నాథ్ సినిమాల్లో హీరోలే కాదు, టైటిల్స్ కూడా మామూలు సినిమా టైటిల్స్‌తో తేడాగానే క‌న‌ప‌డ‌తాయి. ఇడియ‌ట్‌,పోకిరి, దేశ‌ముదురు, లోఫ‌ర్ ఇలాంటి తిట్ల టైటిల్‌నే పూరి ఎంచుకుంటాడు. అయితే బాల‌కృష్ణ 101వ సినిమాను ఇప్పుడు పూరి డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ్రియా, ముస్కాన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల చేయనున్నారు.

అస‌లు ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారోన‌ని నంద‌మూరి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ విన‌ప‌డింది. అయితే ఇప్పుడు బ్యాన‌ర్‌పై 'తేడా సింగ్' అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేశార‌ట‌. నిజంగానే ఈ టైటిల్ పెడ‌తారోమో కానీ ఈ టైటిల్‌ను నంద‌మూరి అభిమానులు స్వాగ‌తిస్తారా అనిపిస్తుంది. ఈ చిత్రంలో బాల‌య్య గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు.

More News

'నేనే రాజు నేనే మంత్రి' టీజర్ విడుదల

బాహుబలిలో భళ్ళాలదేవగా అందిరినీ మెప్పించిన రానా ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమాతో

జియోని అంబాసిడర్ గా బాహుబలి...

బాహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ఏకంగా నేషనల్ రేంజ్ స్టార్ అయ్యాడు.

లైఫ్ లో డైరెక్షన్ చేయను - దిల్ రాజు

పాతిక సినిమాలను నిర్మించిన నిర్మాత దిల్ రాజు.

'డిజె దువ్వాడ జగన్నాథమ్ ' బన్నికి మా సంస్థంలో హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుంది - దిల్ రాజు

'రేసుగుర్రం','సన్నాఫ్ సత్యమూర్తి','సరైనోడు' వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా

'మామ్' ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్,థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై