ఎంత పని చేశావ్ సమంత...

  • IndiaGlitz, [Friday,September 22 2017]

చెన్నై సొగ‌స‌రి స‌మంత మంచి న‌టి అనే విష‌యం కొత్త‌గా చెప్ప‌క్క‌ర్లేదు. తొలి చిత్రం ఏమాయ చేసావెతోనే త‌న‌లోని ప్ర‌తిభ‌ని చూపించింది ఆమె. ఆ త‌రువాత ఈగ‌, ఎటో వెళ్లిపోయింది, మ‌నం చిత్రాల‌లో త‌న మార్క్‌ని చాటుకుంది . ప్ర‌స్తుతం స‌మంత 'రాజు గారి గ‌ది 2' సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా న‌ట‌న‌కి స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంది స‌మంత‌. ఈ సినిమాలో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తుండ‌టం విశేషం. 'మ‌నం' త‌రువాత నాగార్జునతో క‌లిసి ఈ చిత్రంలో న‌టిస్తోంది స‌మంత‌. ఈ చిత్రం ట్రైల‌ర్స్ లో స‌మంత లుక్ సినిమాపై మ‌రింత‌ ఇంట్ర‌స్ట్‌ని పెంచింది.

ఇదిలా ఉంటే.. స‌మంత‌కి రెగ్యుల‌ర్ గా డ‌బ్బింగ్ చెప్పే సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి.. ఈ సినిమాకి కూడా డ‌బ్బింగ్ చెప్పింది. అయితే, డ‌బ్బింగ్ చెపుతూ చెపుతూ చివ‌రికి ఏడ్చేసింద‌ట‌. అంత హార్ట్ ట‌చింగ్ క్యారెక్ట‌ర్‌లో స‌మంత క‌నిపించింద‌ని ఆమె తెలిపింది. రాజు గారి గ‌ది2 వ‌చ్చే నెల 13న విడుద‌ల కానుంది. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకి థ‌మ‌న్ సంగీత‌మందించారు.

More News

యువిక్రియేష‌న్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా 'హ్యాపీవెడ్డింగ్'

వ‌రుస‌  విజ‌యాలు సాధిస్తున్న యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా 'హ్య‌పీ వెడ్డింగ్‌'.

తార‌క్‌పై ద‌ర్శ‌కేంద్రుడి ప్ర‌శంస‌ల జ‌ల్లు

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన చిత్రం జై ల‌వ‌కుశ‌. నిన్న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమాకి మిక్స్ డ్ టాక్ వ‌చ్చింది. అయితే జై పాత్ర‌లో ఎన్టీఆర్ అద‌ర‌గొట్టాడంటూ అభిమానులు, ప్రేక్ష‌కులే కాకుండా విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంసించారు.

'నా రూటే సెపరేటు' పోస్టర్ ఆవిష్కరణ

అలీరాజా,మధుమిత కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం‘నా రూటే సెపరేటు’.

ఎన్టీఆర్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన జై లవ కుశ ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

'స్పైడ‌ర్‌' నెల్లూరు ఏరియా హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్, ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌ల 'స్పైడ‌ర్‌' నెల్లూరు ఏరియా హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ హ‌రి.