రజనీకాంత్ కు అక్కడేం పని....

  • IndiaGlitz, [Tuesday,November 15 2016]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్‌, ఎమీజాక్స‌న్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం '2.0' సీక్వెల్ ఆఫ్ రోబో. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. అక్ష‌య్‌కుమార్ ఇందులో విల‌న్‌గా న‌టిస్తుండ‌టం విశేషం. 2010లో ర‌జ‌నీకాంత్‌, శంక‌ర్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ రోబో సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మిస్తుంది. రీసెంట్‌గా చెన్నైలోని మిల‌ట‌రీ క్యాంప్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు షోలింగ‌ర్‌లోని ఐటీ పార్క్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఐటీ పార్క్‌లో ఓ ఫ్లోర్ మొత్తాన్ని లీజుకు తీసుకుని అక్క‌డ చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. వ‌చ్చే ఏడాది సినిమా విడుద‌ల ఉంటుంది. న‌వంబ‌ర్ 20న సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

More News

'ఎంత వరకు ఈ ప్రేమ' రిలీజ్ డేట్

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా

'చిత్రాంగద' హక్కులను దక్కించుకున్న....

వెంకట్ వాడపల్లి,టి.సి.యస్.రెడ్డి సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా బ్యానర్ పై అంజలి,దీపక్,సింధుతులాని ప్రధాన పాత్రధారులుగా

'నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్ ' రిలీజ్ డేట్

ఆ అమ్మాయికి వాళ్ల నాన్నంటే ప్రాణం.తండ్రికి కూతురంటే ఆరోప్రాణం.పుట్టినప్పటి నుంచి పాదం కందకుండా పెంచుతాడు కుమార్తెను.

హీరో విశాల్ కు షాక్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్..!

తెలుగు,తమిళ్ చిత్రాల్లో నటిస్తూ మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న యంగ్ హీరో విశాల్.

సి.ఎం కెసిఆర్ ను క‌లిసిన నాగార్జున‌..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ ను హీరో అక్కినేని నాగార్జున ఈరోజు క‌లిసారు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ -  ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త జి.వి.కె మ‌న‌వ‌రాలు శ్రేయా భూపాల్ వివాహ నిశ్చితార్ధం డిసెంబర్ 9న హైద‌రాబాద్ లో జి.వి.కె హౌస్ లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది.