బ్రూస్ లీ లో చిరు డైలాగ్స్

  • IndiaGlitz, [Saturday,October 03 2015]

మెగాస్టార్ చిరంజీవి కొంత గ్యాప్ త‌ర్వాత బ్రూస్ లీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే బ్రూస్ లీ చిత్రంలో మెగాస్టార్ న‌టిస్తున్నార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి చిరు పాత్ర పై అంచ‌నాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బ్రూస్ లీ లో దాదాపు 15 నిమిషాలు చిరు క‌నిపిస్తారని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఫ్యాన్స్ లో ఎక్సె పెక్టేష‌న్స్ మ‌రింత పెరిగాయి.అయితే బ్రూస్ లీ లో చిరు క‌నిపించేది కేవ‌లం 3 నిమిషాలే అని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించారు.

అయినా చిరు ఎలా క‌నిపించ‌నున్నార‌నే ఆస‌క్తి పెరుగుతోంది. దీంతో అంచ‌నాల‌ను త‌గ్గించాల‌నుకున్నారో..ఏమో..చిరు బ్రూస్ లీ లో చెప్పిన డైలాగ్స్ ఏమిటో..బ్రూస్ లీ ఆడియో వేడుక‌లో చెప్పేసారు. ఇంత‌కీ బ్రూస్ లీ సినిమాలో చిరు, చ‌ర‌ణ్ ల డైలాగ్స్ ఏమిటంటే..బాస్..మీ స్టామినాని మ్యాచ్ చేయ‌డం..మీ స్పీడ్ ను క్యాచ్ చేయ‌డం ఎవ‌రి వ‌ల్ల కాదు అని చ‌ర‌ణ్ అంటే..నా స్టామినాకి, నా స్పీడుకి ఫ్యూయ‌ల్ నా అభిమానులే..మ‌న‌ అభిమానులే.. మ‌న అభిమానులు మ‌న‌ కోసం ఎదురుచూస్తున్నారు..వాళ్ల‌ కోసం వెళ్లాలి వెళ్ళుతున్నాను బై..అని చిరు చెబుతార‌ట‌. ఇదే బ్రూస్ లీ లో చిరు, చ‌ర‌ణ్ ల డైలాగ్

More News

జాకీచాన్ తో క‌ల‌సి న‌టిస్తున్న హీరోయిన్..?

యాక్షన్ మూవీస్ తో ఆక‌ట్టుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న సూప‌ర్ స్టార్ జాకీచాన్.

చిరు ఫేవ‌రేట్ హీరో ఎవ‌రు..?

మెగాస్టార్ చిరంజీవి బ్రూస్ లీ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

సునీల్ క్రిష్ణాష్ట‌మి రిలీజ్ ఎప్పుడు..?

అందాల రాముడు, పూల రంగ‌డు,మిస్ట‌ర్ పెళ్లికొడుకు, భీమ‌వ‌రం బుల్లోడు...ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌తో అల‌రించిన క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్. కొంత గ్యాప్ త‌రువాత సునీల్ హీరోగా న‌టించిన చిత్రం క్రిష్ణాష్ట‌మి.

షామిలీ రీ ఎంట్రీ..?

బేబి షామిలీగా చిన్న‌ప్పుడు బాగా పాపుల‌ర్ అయిన షామిలీ ఓయ్ చిత్రంతో తెలుగు తెర‌కు హీరోయిన్ గా ప‌రిచ‌యమైంది.

బ‌న్ని ఈ సారైనా క‌చ్చితంగా వ‌స్తాడా?

క‌థానాయ‌కుడు పాత్ర‌ల్లో న‌టించిన రేసు గుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల‌తో 50 కోట్ల క్ల‌బ్‌లోకి చేరాడు అల్లు అర్జున్‌. ఇప్పుడు ఈ కేట‌గిరిలో హ్యాట్రిక్ కొట్ట‌డానికి సిన్సియ‌ర్‌గా ట్రై చేస్తున్నాడు బ‌న్ని.