ఇదేంటి 'కబాలి'గారూ....?

  • IndiaGlitz, [Tuesday,June 07 2016]

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి' సినిమాను ఏ ముహుర్తాన మొదలు పెట్టాడో కానీ, అభిమానులను మాత్రం ఊరిస్తున్నాడనాలి. ఊరించడం ఎందుకు జూలై 1కే కబాలి థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు కదా అనే సందేహం కలగక మానదు. అయితే సినిమాను ఈద్ కంటే ముందు రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోవడం లేదట. ప్రస్తుతం అందరూ నిర్మాతతో చర్చిస్తున్నారట.

సినిమాను జూలై 15న విడుదల చేయాలని అనుకుంటున్నారట. అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉందని సమాచారం. ఒకవేళ నిజంగానే చర్చలు సఫలమై కబాలి విడుదల ఆలస్యమైతే మాత్రం రజనీకాంత్ అభిమానులు మరింత నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అల్రెడి ఆడియో విడుదల కార్యక్రమాలు ఏమీ లేకుండానే పాటలను డైరెక్ట్ గా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు సినిమా విడుదల కూడా ఆలస్యమైతే వారికి నిరుత్సాహం తప్పదు.

More News

రామ్ దర్శకుడితోనితిన్

యంగ్ హీరో నితిన్ తన ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే చిత్రాలతో హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. చిన్నదాన నీ కోసం సినిమా ఆశించిన మేర విజయం సాధించలేదు.

బాబు..బంగారం న్యూ రిలీజ్ డేట్..

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ ద‌ర్శ‌కుడు మారుతి కాంబినేష‌న్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ బాబు బంగారం. ఈ చిత్రంలో వెంక‌టేష్ స‌ర‌స‌న అందాల తార‌ న‌య‌న‌తార న‌టించింది. సితార‌ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందుతుందున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

'కబాలి' షాకింగ్ నిర్ణయం

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థామస్ సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కబాలి. రాధికా అప్టే రజనీ సరసన నటిస్తుంది.

యూత్ టార్గెట్ గా అర్జున్ రెడ్డి

ఎవడే సుబ్రమణ్యం ఫేం విజయ్ దేవరకొండ, షాలిని జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ రెడ్డి. ఈ చిత్రాన్ని సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ కు హృతిక్ దెబ్బ

ఎన్టీఆర్ ఏమో టాలీవుడ్.., హృతిక్ రోషన్ ఏమో బాలీవుడ్ మరి వీరిద్దరికీ లింక్ ఏంటని అనుకుంటున్నారా..అసలు విషయంలోకి వస్తే..ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న జనతాగ్యారేజ్ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.