పురాత‌న భ‌వంతిలో త్రిష ఏం చేస్తుంది?

  • IndiaGlitz, [Monday,November 06 2017]

చెన్నై సొగ‌స‌రి త్రిష ఇప్పుడు వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ బిజీగా ఉంది. చేతి నిండా సినిమాలున్నాయి. ఈ అమ్మ‌డు, రీసెంట్‌గా విక్ర‌మ్‌, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న 'సామి స్క్వేర్' సినిమా నుండి త‌ప్పుకుంది. ఈ సినిమా నుండి త‌ప్పుకున్న త్రిష 'ప‌ర‌మ‌ప‌థ విల‌యాట్టు' అనే సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌.

థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న 'ప‌ర‌మ‌ప‌ద విల‌యాట్టు' చిత్రాన్ని రెండు వంద‌ల ఏళ్ల క్రితం పాత భ‌వంతిలో చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఒక‌ప్పుడు ఈ భ‌వంతిలో ఔరంగ‌జేబు నివ‌సించాడ‌ని టాక్‌. స్టార్ హీరోల సినిమాల‌నే కాకుండా హీరోయిన్ సెంట్రిక్ మూవీల వైపు కూడా త్రిష దృష్టిసారిస్తుంది మ‌రి.

More News

బాబాయ్‌తో కూడా హిట్ ఇస్తుందా?

ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సినిమా విక్ట‌రీ వెంకటేష్ త‌దుప‌రి చిత్రం గురించే. తేజ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' కంటే 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' పెద్ద హిట్‌ అవుతుంది - హీరో సప్తగిరి

కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత యువ నిర్మాత డా.

'డిటెక్టివ్‌' నా కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ - మాస్‌ హీరో విశాల్‌

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడుగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మిస్కిన్‌ దర్శకత్వంలో జి.హరి నిర్మించిన సస్పెన్స్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'డిటెక్టివ్‌'.

కేరాఫ్ సూర్య టీం బంప‌ర్ ఆఫ‌ర్‌

సందీప్ కిషన్, మెహ్రీన్ జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో, శంకర్ చిగురు పాటి సమర్పణలో, లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో  చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న చిత్రం కేరాఫ్ సూర్య.

న‌వంబ‌ర్ 17న విడుద‌ల కానున్న ల‌వ‌ర్స్ క్ల‌బ్

ప్రవీణ్ గాలిపల్లి సమర్పణ‌లో, భరత్ అవ్వారి నిర్మాత‌గా ధృవ శేఖ‌ర్ దర్శకత్వంలో అనిష్ చంద్ర‌, పావ‌ని ,ఆర్య‌న్‌. పూర్ణి లు జంట‌గా మెట్ట‌మెద‌టి సారిగా ఎమెష‌న‌ల్  ల‌వ్‌స్టోరి గా తెర‌కెక్కిన చిత్రం ల‌వ‌ర్స్‌క్ల‌బ్‌.