close
Choose your channels

సూపర్ స్టార్స్ కలిసిన వేళ...

Sunday, September 20, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న కలుసుకున్నారు. ప్రస్తుతం కింగ్ ఖాన్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న`దిల్ వాలే` చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కూడా బ్రహ్మోత్సవం షూటింగ్ సందర్భంగా రామోజీ ఫిలింసిటీలోనే ఉన్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే మహేష్ బాబు ఉన్న విషయం తెలుసుకున్న షారూక్ ఖాన్ స్వయంగా బ్రహ్మోత్సవం` షూటింగ్ స్పాట్ కి వచ్చి కలిశాడు. సినిమా సంగతులను ఇద్దరూ ముచ్చటించుకున్నారు. ఈ విషయం పై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ లో కూడా తన హ్యపీనెస్ ను వ్యక్తం చేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.