ప్రేమ‌మ్ లో నాగ్ క‌నిపించేది ఎప్పుడో తెలుసా..!

  • IndiaGlitz, [Saturday,September 10 2016]

నాగ చైత‌న్య హీరోగా కార్తికేయ ఫేమ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైత‌న్య స‌ర‌స‌న శృతి హాస‌న్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, మ‌డోనా సెబాస్టియ‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు మావ‌య్య విక్టరీ వెంక‌టేష్ గెస్ట్ రోల్ చేసిన విష‌యం తెలిసిందే.

నాగార్జున కూడా గెస్ట్ రోల్ చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఈ విష‌యం పై నాగార్జున‌ను అడిగితే....వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాను. ఇక ఈ చిత్రంలో న‌టించ‌డం గురించి చెప్పాలంటే...క్యారెక్ట‌ర్ అంటూ ఏమీ చేయ‌లేదు. సినిమా లాస్ట్ లో క‌నిపిస్తాను అని చెప్పారు. ప్రేమ‌మ్ ఆడియోను ఈనెల 20న రిలీజ్ చేసి, సినిమాని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

సెప్టెంబ‌ర్ 16న 'సిద్ధార్ధ' విడుద‌ల

సాగ‌ర్  హీరోగా న‌టించిన `సిద్ధార్థ‌` ఈ నెల 16న విడుద‌ల కానుంది. బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న  సాగ‌ర్  హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన  చిత్రం `సిద్ధార్థ‌`.

సినిమా చూసి సమంత ఇంప్రెస్ అయ్యింది....

స్టార్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న చెన్నై సంద్రం సమంత నిన్న 'జ్యోఅచ్యుతానంద'

కీర్తి సురేష్ పెళ్లి సంద‌డి..!

నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే అంద‌రి మ‌న‌సులు దొచుకున్న అందాల క‌థానాయిక కీర్తి సురేష్‌. నానితో క‌లిసి కీర్తి సురేష్ నేను లోక‌ల్ అనే సినిమాలో న‌టిస్తుంది.

సీనియర్స్ తో సైతం సై అంటున్న అమలాపాల్..!

బెజవాడ,ఇద్దరమ్మాయిలతో,నాయక్...తదితర తెలుగు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్న కధానాయిక అమలాపాల్.

రజనీతో లారెన్స్..!

కొరియోగ్రాఫ్ గా,నటుడుగా,సంగీత దర్శకుడుగా,దర్శకుడుగా...