ఈ ముగ్గురిలో ఎవరబ్బా?

  • IndiaGlitz, [Thursday,March 30 2017]

ప్ర‌భాస్ ఇప్పుడు వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. బాహుబ‌లి సీక్వెల్ రిలీజ్ ఒక వైపు, నెక్స్ట్ సినిమా ప్రారంభోత్స‌వం ఒక‌వైపు.. ప్ర‌భాస్ హెక్టిక్ షెడ్యూల్‌తో గ‌డుపుతున్నారు. ర‌న్‌రాజా ర‌న్ ద‌ర్శ‌కుడు సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ ఓ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. త్వ‌ర‌లో ప్ర‌భాస్ కూడా సెట్స్ కు వెళ్ల‌నున్నారు. రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
యువీ క్రియేష‌న్స్ నిర్మిస్తున్న సినిమా ఇది. ఇందులో నాయిక‌గా ఎంపిక చేయ‌డానికి ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మండ‌న‌ను నిర్మాత‌లు అప్రోచ్ అయ్యార‌ట‌. క‌థ విన్న ఆమె పాజిటివ్‌గానే ఉన్న‌ట్టు స‌మాచారం. దిశాప‌ఠాని, శ్ర‌ద్ధా క‌పూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవ‌రు ఫైన‌లైజ్ అవుతారో వేచి చూడాలి మ‌రి...

More News

మార్చి 31న 'సినీ మహల్'

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కిన చిత్రం 'సినీ మహల్'.'రోజుకు 4ఆటలు' అనేది ఉపశీర్షిక.లక్ష్మణ్ వర్మ దర్శకత్వం వహించారు.

శ్రీ కొణిజేటి రోశయ్య ఆవిష్కరణలో 'కల్పనా 3' పోస్టర్

ప్రియమణి ఈజ్ బ్యాక్. టాలీవుడ్లో దశాబ్ధం పైగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన ప్రియమణి కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ తిరిగి వస్తోంది.

మాజి క్రికెటర్ శ్రీశాంత్ , నిక్కి గల్రాని 'టీమ్5' టీజర్ రిలీజ్

మాజి క్రికెటర్ శ్రీశాంత్ హీరోగా తన మూడవ చిత్రంగా మల్టిలాంగ్వెజస్ లో రాజ్ జకారియాస్ నిర్మాతగా సెలబ్స్ అండ్ రెడ్ కార్పెట్

శ్రీవాస్ చేతులమీదుగా 'శేఖరం గారి అబ్బాయ్' మోషన్ పోస్టర్

అచీవర్స్ సిగ్నెచర్ ఎమ్.ఎఫ్ క్రియెషన్స్ బ్యానర్స్ పై హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం `శేఖరంగారి అబ్బాయ్`. విన్ను మద్దిపాటి, అక్షత నాయకానాయికలు.

యూత్ స్టార్ నితిన్ బర్త్ డే సందర్భంగా హను రాఘవపూడి, 14 రీల్స్ భారీ చిత్రం' లై' ఫస్ట్ లుక్ విడుదల

యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకంపై