గౌతమీపుత్ర శాతకర్ణిలో కథానాయిక ఎవరు..

  • IndiaGlitz, [Saturday,May 28 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వందో చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం మొరాకోలో యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. దీంతో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్రీమ్ గ‌ర్ల్ హేమ‌మాలిని బాల‌య్య త‌ల్లి పాత్ర పోషిస్తున్నారు.
అయితే...ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది మాత్రం ఇంకా ఫైన‌ల్ కాలేదు. బాల‌య్య స‌ర‌స‌న న‌య‌న‌తార అయితే బాగుంటుంది అనుకున్న‌ప్ప‌టికీ...డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. ప్ర‌స్తుతం బాల‌య్య స‌ర‌స‌న ఎవ‌రైతే బాగుంటార‌ని ఆలోచిస్తున్నార‌ట‌. సెకండ్ షెడ్యూల్ ప్రారంభించే లోపు హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ చేస్తార‌ని స‌మాచారం. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న ఈ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

అమెరికాలో నాగార్జున - ఆధ్యాత్మిక ఆలోచన...

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఊపిరి చిత్రంతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

తమిళ్ లో రీమేక్ చేస్తున్న అంజలి సినిమా..

కథానాయిక అంజలి,శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలోరూపొందిన హర్రర్ కామెడీ చిత్రం గీతాంజలి.

న‌రేష్ పై ఫిర్యాదు చేసిన పోసాని..

న‌రేష్ పై ఫిర్యాదు చేసిన పోసాని అన‌గానే...న‌టుడు న‌రేష్ పై అనుకుంటే పొర‌పాటే. అస‌లు విష‌యం ఏమిటంటే...హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడ‌కు చెంద‌ని న‌రేష్ అనే వ్య‌క్తి ఇటీవ‌ల పోసాని ఇంటికి వెళ్లి నేను ఇండ‌స్ట్రీలో ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నాను.

టర్కీ వెళుతున్న బన్ని

సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నెక్ట్స్ మూవీని విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్ లో చేయడానికి సిద్ధమవుతున్నాడు.

జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ వ‌చ్చేది అప్పుడే..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న‌భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.