close
Choose your channels

జ‌య‌ల‌లిత పాత్ర‌లో ఎవ‌రంటే...?

Friday, August 17, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌య‌ల‌లిత పాత్ర‌లో ఎవ‌రంటే...?

లెటెస్ట్ హాట్ టాపిక్ జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌పై ర‌న్ అవుతోంది. ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. విబ్రి మీడియా బ్యాన‌ర్‌పై బ్రిందా ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

1983 వ‌ర‌ల్డ్‌క‌ప్‌, ఎన్టీఆర్ బ‌యోపిక్ చిత్రాల నిర్మాత ఇందుకూరి సినిమా నిర్మాణంలో భాగంగా ఉన్నారు. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 24న... జ‌య‌లలిత పుట్టిన‌రోజున షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఈ సినిమాలో జ‌య‌ల‌లిత పాత్ర‌లో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్‌ను న‌టింప చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే విద్యాబాల‌న్ దివంగ‌త మ‌హిళ ప్ర‌ధాని ఇందిరా గాంధీ పాత్ర‌లో.. వెబ్ సిరీస్‌లో న‌టించ‌నుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.