చిరు ఫేవ‌రేట్ హీరో ఎవ‌రు..?

  • IndiaGlitz, [Saturday,October 03 2015]

మెగాస్టార్ చిరంజీవి బ్రూస్ లీ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈ నెల 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌మ‌న్ సంగీతాన్ని అందించిన బ్రూస్ లీ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం సినీ ప్ర‌ముఖులు, అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...బ్రూస్ లీ ఆడియో సంద‌ర్భంగా చిరు ఓ ఎంట‌ర్ టైన్మెంట్ ఛాన‌ల్ కి ఇంట‌ర్ వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్ వ్యూలో చిరు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు.

చిరుని...మెగా ఫ్యామిలీ హీరోల్లో...మీ ఫేవ‌రేట్ హీరో ఎవ‌రు అని అడిగితే...ఏమాత్రం ఆలోచించ‌కుండా చిరు చ‌ర‌ణ్ పేరే చెప్పారు. చ‌ర‌ణ్ కంటే ముందు ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించి...ఎంతో క్రేజ్ సంపాదించుకున్న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెప్ప‌చ్చు. కానీ ఎందుక‌నో చిరు మెగా ఫ్యామిలీ హీరోల్లో...చ‌ర‌ణే నా ఫేవ‌రేట్ హీరో అన్నాడు. అంతైనా..కొడుకు క‌దా..

More News

సునీల్ క్రిష్ణాష్ట‌మి రిలీజ్ ఎప్పుడు..?

అందాల రాముడు, పూల రంగ‌డు,మిస్ట‌ర్ పెళ్లికొడుకు, భీమ‌వ‌రం బుల్లోడు...ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌తో అల‌రించిన క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్. కొంత గ్యాప్ త‌రువాత సునీల్ హీరోగా న‌టించిన చిత్రం క్రిష్ణాష్ట‌మి.

షామిలీ రీ ఎంట్రీ..?

బేబి షామిలీగా చిన్న‌ప్పుడు బాగా పాపుల‌ర్ అయిన షామిలీ ఓయ్ చిత్రంతో తెలుగు తెర‌కు హీరోయిన్ గా ప‌రిచ‌యమైంది.

బ‌న్ని ఈ సారైనా క‌చ్చితంగా వ‌స్తాడా?

క‌థానాయ‌కుడు పాత్ర‌ల్లో న‌టించిన రేసు గుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల‌తో 50 కోట్ల క్ల‌బ్‌లోకి చేరాడు అల్లు అర్జున్‌. ఇప్పుడు ఈ కేట‌గిరిలో హ్యాట్రిక్ కొట్ట‌డానికి సిన్సియ‌ర్‌గా ట్రై చేస్తున్నాడు బ‌న్ని.

న‌య‌న‌'తార(క‌) మంత్రం'

తెలుగులో న‌య‌న‌తార జోష్ ఈ మ‌ధ్య‌కాలంలో బాగా త‌గ్గింద‌నే చెప్పాలి. అయితే త‌మిళంలో మాత్రం ఆమె హ‌వా మాములుగా లేదు.

జపం..జ‌పం..ప‌వ‌న్ జపం

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుని జ‌పం చేస్తున్న‌ట్లుగా క‌ల‌వరించే సెలబ్రిటీల‌కి టాలీవుడ్‌లో కొద‌వే లేదు. ఈ లిస్ట్‌లోకి ఫ్రెష్‌గా చేరిన పేరు రాయ్ ల‌క్ష్మీది.