సమంత మూగదా..?

  • IndiaGlitz, [Saturday,April 08 2017]

ప్ర‌స్తుతం మెగావ‌ప‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌తో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం రాజ‌మండ్రిలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య షూటింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ప‌ల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో రాంచ‌ర‌ణ్ చెవిటివాడిగా నటిస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే.
అయితే తాజాగా ఇప్పుడు హీరోయిన్ స‌మంత ఇందులో మూగ అమ్మాయి పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ట‌. నాన్న‌కుప్రేమ‌తో సినిమా త‌ర్వాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More News

భారీ చిత్రాలతో 'శివలింగ' నిర్మాత రమేష్ పిళ్లై

అభిషేక్ ఫిలింస్ బ్యానర్ పై..రాఘవ లారెన్స్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం 'శివలింగ'.

సమసమాజ నిర్మాణం కోసం నడుం బిగించిన బొమ్మకు మురళి

ఉన్నత చదువులు చదివి , విదేశాల్లో ఉద్యోగం చేసి ధనవంతుల కుటుంబంలో పుట్టినప్పటికీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై సమారశంఖం పూరించి సమసమాజ నిర్మాణం కోసం పిడికిలి బిగించిన వ్యక్తి , శక్తి బొమ్మకు మురళి .

అగ్ని ప్రమాదం నుండి కమల్

యూనివర్సల్ స్టార్ కమల్హాసన్కు పెద్ద ప్రమాదమే తప్పింది. శనివారం ఈరోజు ఉదయం రెండు మూడు గంటల ప్రాంతంలో కమల్ హాసన్ ఇంట్లో నిద్ర పోతున్నప్పుడు ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

హ్యపీ బర్త్ డే టు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్

మెగాస్టార్ చిరంజీవి, పవర్స్టార్ పవన్కళ్యాణ్ మేనల్లుడు, సీనియర్ కమెడియన్ అల్లురామలింగయ్య మనవడు, ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తనదైన గుర్తింపు సంపాదించుకుని స్టైల్ ఐకాన్గా మారాడు.

హ్యపీ బర్త్ డే టు అక్కినేని అఖిల్

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావుది ఓ చెరగని అధ్యాయం. తనదైన నటనతో ఆయన తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారు. ఆయన నట వారసుడిగా రెండవ తరంలో వచ్చిన కింగ్ నాగార్జున తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు.