బాలయ్య హిస్టారికల్ సినిమా చేస్తాడా?

  • IndiaGlitz, [Monday,January 18 2016]

99వ సినిమా డిక్టేట‌ర్ సినిమాతో సంద‌డి చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు వందో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు బాల‌య్య ఏ ద‌ర్శ‌కుడితో వందో సినిమా చేయ‌బోతున్నాడో తెలియాల్సి ఉంది. ఎందుకంటే సింగీతం శ్రీనివాస‌రావు, బోయ‌పాటి శ్రీను స‌హా చాలా మంది ద‌ర్శ‌కులు క‌థ‌లు సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు హిస్టారిక‌ల్ క‌థ కూడా సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు త‌న‌యుడు ప‌రుచూరి ర‌వీంద‌ర్ బాల‌య్య కోసం హిస్టారిక‌ల్ క‌థ‌ను రెడీ చేసి బాల‌య్య‌కు వినిపించాడ‌ట‌. బాల‌య్య క‌థ బావుంద‌ని అన్నాడ‌ట కానీ ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదట‌. మ‌రిప్పుడు బాల‌య్య ఏ నిర్ణ‌యం తీసుకోబోతాడో చూడాల్సిందే..

More News

కొత్తగా ఆలోచిస్తున్న జగపతి...

సీనియర్ హీరోగా వంద సినిమాలు చేసిన జగపతిబాబు ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు.రీసెంట్ గా నాన్నకుప్రేమతో చిత్రంలో విలన్ గా నటించిన జగపతిబాబు నటనకు మంచి పేరు వచ్చింది.

'స్పీడున్నోడు' ఆడియో రిలీజ్ డేట్

తమిళంలో శశికుమార్ హీరోగా రూపొందిన చిత్రం 'సుందరపాండ్యన్'.

జనవరి 29న 'కళావతి'

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో అరన్మణిగా తెలుగులో చంద్రకళగా సూపర్ డూపర్ హిట్టయిన చిత్రానికి సీక్వెల్ అరన్మణి2 రూపొందింది.

ఫిభ్రవరిలో 'మన ఊరి రామాయణం'

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటనతో పాటు దర్శకత్వం,నిర్మాణం కూడా చేస్తుంటాడనే సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో మరో త్రయం కలిసినటించనుందా?

మనం తర్వాత టాలీవుడ్ లో ఉన్న ఫేమస్ సినిమా వారసులు వారి తాతలు,తండ్రులతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు.