చిరు హ్యాట్రిక్ ఇస్తాడా?

  • IndiaGlitz, [Sunday,October 11 2015]

క‌థానాయ‌కుడిగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో హ్యాట్రిక్ విజ‌యాలున్నాయి. అయితే అతిథి పాత్ర‌ల ప‌రంగా మాత్రం ఆ హ్యాట్రిక్ విజ‌యాలు చిరుకి ద‌క్క‌లేద‌ని చెప్పుకోవ‌చ్చు. ఇప్పుడు ఆ లోటుని 'బ్రూస్ లీ'తో తీర్చుకునే దిశ‌గా చిరు అడుగులు ఉన్నాయ‌ని స‌మాచారం.

2006లో వ‌చ్చిన 'స్టైల్' చిత్రం కోసం క్లైమాక్స్‌లోనూ.. 2009లో వ‌చ్చిన 'మ‌గ‌ధీర' కోసం ఓపెనింగ్ సీన్స్‌లోనూ సంద‌డి చేసి గెస్ట్ రోల్స్ ప‌రంగా రెండు వ‌రుస విజ‌యాల‌ను పొందిన చిరు.. ఈ నెల‌లోనే రానున్న 'బ్రూస్ లీ' కోసం క్లైమాక్స్‌లో సంద‌డి చేసే పాత్ర‌తోనూ హిట్స్ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తే గ‌నుక‌.. స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ ప‌రంగానూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ హ్యాట్రిక్ ద‌క్కిన‌ట్టే.

More News

తెలుగులో కంటే తమిళంలోనే క్రేజ్

'ఊపిరి'..నాగార్జున,కార్తీ,తమన్నా కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇది.ఈ సినిమా తమిళంలోనూ 'తోళా' పేరుతో రూపొందుతోంది.

సమంతకి ఈసారి ఏం దక్కుతుందో?

క్యూట్ గర్ల్ సమంత,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు 'అత్తారింటికి దారేది',సన్నాఫ్ సత్యమూర్తి 'బాక్సాఫీస్ వద్ద 50కోట్లకు పైగా వసూళ్లు సంపాదించి..

'బ్రూస్ లీ' కోసం సేమ్ ఫార్ములా నాలుగోసారి

'దూకుడు'తో శ్రీనువైట్ల థమన్ కాంబినేషన్ జర్నీ మొదలై 'బాద్ షా','ఆగడు'..అంటూ ప్రస్తుతానికి 'బ్రూస్ లీ'వరకు సాగింది.

'బెంగాల్ టైగర్ ' లో రాశీ ఖన్నా కూడా అంతేనా?

రవితేజకు ఈ మధ్య కాలంలో బాగా గుర్తుండిపోయే విజయాలంటే ఠక్కున గుర్తుకొచ్చే పేర్లు..బలుపు,పవర్.వీటి తరువాత వచ్చిన కిక్ 2గానీ..

ఛార్మి తొలి ప్రయత్నం ఫలించేనా?

అందాల నటి ఛార్మి పదమూడేళ్లకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.కేవలం కథానాయికగానే కాకుండా వీలైతే ఐటం సాంగ్స్ తోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఛార్మి.