కార్తితో హిట్ బాంబ్.. క‌లిసొచ్చేనా?

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

హీరో కార్తికి రీసెంట్‌గా విడుద‌లైన దేవ్ పెద్ద‌గా క‌లిసి రాలేదు. డిజాస్ట‌ర్ అయ్యింది. ఖాకి, చిన‌బాబు చిత్రాల‌తో పాటు త‌ను ఇది వ‌ర‌కు న‌టించిన చిత్రాల‌తో వ‌చ్చిన క్రేజ్‌కు గండిప‌డింది. దీంతో కార్తి ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. దీంతో స్క్రిప్ట్స్ ఎంపిక‌లో మ‌రింత కేర్ ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. అందులో భాగంగా శివ కార్తికేయ‌న్‌తో 'రెమో' సినిమా చేసిన బాలాజీ క‌న్నంతో సినిమా చేయ‌బోతున్నాడు.

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో కార్తి స‌ర‌స‌న కొత్త హీరోయిన్‌ను తీసుకోవాల‌ని నిర్మాత‌లు భావించారు. చివ‌ర‌కు ర‌ష్మిక మంద‌న్నా అయితే బావుంటుంద‌ని ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. త‌మిళంలో మంచి ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల‌నుకుంటున్న ర‌ష్మిక‌కు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆస‌క్తి ఉంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై అధికారిక స‌మాచారం రానుంది.

More News

త‌లైవా అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో

గ్యాప్ తీసుకోవాల్సిందే!!

డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ప‌రిస్థితి అంత‌గా బాగున్న‌ట్లు లేదు. ఎందుకంటే, ఆయ‌న డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన య‌న్‌.టి.ఆర్ అనుకున్న మేర స‌క్సెస్ కాలేదు.

'రాక్ష‌స‌న్' రీమేక్ హీరోయిన్ ..ఎలా సెట్ అవుద్దో...

ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ `సీత‌` త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ సూప‌ర్‌హిట్ చిత్రం `రాక్ష‌స‌న్‌`లో

ఆ హీరోయిన్‌తో క‌లిసి ప‌నిచేయ‌నంటోందిగా!!

ఓ క‌న్నుగీటి రాత్రికి రాత్రే నేష‌న‌ల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. `ఒరుఆడార్‌ల‌వ్‌`

డిప్యూటీ సీఎం నిమ్మకాయలపై పోటీకి జనసేన అభ్యర్థి రెడీ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్పపై(టీడీపీ) ఆయన సొంత సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి (బాపూజీ ) జనసేన తరఫున పోటీ చేయనున్నారా..?