నాని టైటిల్ మారుతుందా...

  • IndiaGlitz, [Tuesday,January 05 2016]

నానికి 2015 ఏడాది బాగా కలిసి వచ్చింది. భలే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో మంచి స‌క్సెస్‌ను చ‌విచూశాడు నాని. అంత‌కు ముందు ఆయ‌న న‌టించిన సినిమా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం కూడా హిట్ అయిందిఇప్పుడు 2016లోనూ త‌న హవాను కొన‌సాగించాల‌ని అనుకుంటున్నాడు.

14 రీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా ఆడియో జ‌న‌వ‌రి 10న విడుద‌ల కానుంది. సంక్రాంతికి ట్రైల‌ర్ ను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి భావిస్తున్నాడ‌ట‌. సినిమాను ఫిబ్ర‌వ‌రి 5న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు జై బాలయ్య అనే పేరు ఎక్కువగా వినపడుతుంది. అయితే అయితే తాజాగా ఈ చిత్రానికి కృష్ణగాడి వీర ప్రేమగాథ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారట. మరి ఏ టైటిల్ ను పెడతారో చూడాలి మరి...

More News

'లచ్చిందేవికి ఓ లెక్కుంది' రిలీజ్ డేట్

న‌వీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మించిన చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది.

'కథకళి' సెన్సార్ పూర్తి

పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి మాస్‌ కమర్షియల్‌ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసిన మాస్‌ హీరో విశాల్‌

న‌టుడుగా మారుతున్న డైరెక్ట‌ర్..

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యంగ్ హీరో రాజ్‌తరుణ్. ఈ క్రేజీ యువ హీరో న‌టిస్తున్న తాజా చిత్రం సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు.

గుమ్మడికాయ కొట్టేసిన 'నాన్నకు ప్రేమతో..'

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో.

దిల్ రాజు చేతిలో మ‌రో సంక్రాంతి సినిమా.

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నట సింహం బాల‌య్య న‌టించిన డిక్టేట‌ర్ మూవీ నైజాం రైట్స్ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.