ఎన్టీఆర్ అందుకు ఒప్పుకుంటాడా..

  • IndiaGlitz, [Sunday,February 05 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..ఇప్పుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ స్టార్ హీరోను నెగ‌టిల్ ట‌చ్ ఉన్న హిర‌ణ్య క‌శిప అనే రోల్‌లో న‌టింప చేయ‌డానికి ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. రుద్ర‌మ‌దేవి వంటి హిస్టారిక‌ల్ త్రీడీ చిత్రాన్ని రూపొందించిన త‌ర్వాత గుణ‌శేఖ‌ర్ ప్ర‌తాప‌రుద్ర అనే సినిమా చేయ‌బోతున్నాన‌ని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే గుణ‌శేఖ‌ర్ ప్ర‌తాప‌రుద్ర‌తో పాటు హిర‌ణ్య‌క‌శిప స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసి స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. హిర‌ణ్య‌క‌శిప‌, ప్ర‌తాప‌రుద్ర చిత్రాల్లో హిర‌ణ్య‌క‌శిప చిత్ర‌మే ముందు సెట్స్‌లోకి వెళుతుంద‌ని, ఈ క‌థ‌ను ఎన్టీఆర్‌కు వినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాను. ఆయ‌న ఒప్పుకుంటే సినిమా స్టార్ట్ వెంట‌నే స్టార్ట్ చేసేస్తానంటూ గుణ‌శేఖ‌ర్ సింహాచ‌లంలో తెలియ‌జేశారు. అయితే ఫుల్ నెగ‌టిల్ ట‌చ్ ఉన్న హిర‌ణ్య‌క‌శిప క‌థ‌లో యాక్ట్ చేయ‌డానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా అనేది చూడాలి.

More News

రవితేజ మరో సినిమా మొదలు కానుంది...

మాస్ మహారాజా రవితేజ...ఇడియట్ నుండి బెంగాల్ టైగర్ వరకు తనకే సొంతమైన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్,

ఇప్పుడు సమంత వంతు

సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. బేబి భవ్య సమర్పిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

శర్వానంద్ చేతులమీదుగా 'ఓ పిల్లా నీ వల్లా' టీజర్ లాంచ్

కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా ప్రధానతారాగణం.

హలీవుడ్ టెక్నిషియన్ తో ఎన్టీఆర్

జనతాగ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 10న లాంచనంగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

'కాటమరాయుడు' టీజర్ రివ్యూ...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు`.