సమంత అప్పుడు చెప్పేస్తుందట...

  • IndiaGlitz, [Saturday,March 11 2017]

తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సినీ న‌టి స‌మంత నియ‌మించ‌బ‌డిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా స‌మంత దుబ్బాక స‌హ‌కారం సంఘాన్ని వెళ్లి చూసింది. అక్క‌డి వ‌స్త్రాల ప్ర‌త్యేక‌త‌ల‌ను అడిగి తెలుసుకుంది. కొన్ని వస్త్రాల న‌మూనాల‌ను కూడా తీసుకెళ్ళింది. రెండు, మూడు నెల‌ల్లో చేనేత వ‌స్త్రాల గురించి త‌న కార్యాచ‌ర‌ణ‌ను తెలియ‌జేస్తాన‌ని స‌మంత తెలియ‌జేసింది.

More News

చైతు మొదటి షెడ్యూల్ పూర్తి...

అక్కినేని నాగచైతన్య ఏకంగా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.

2.0 షూటింగ్ పూర్తిః శంకర్

సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `2.0`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై శుభకరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందుతోంది.

ఈ టైటిల్ చైతుకా.. అఖిల్ కా..

ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సినిమా రూపొందుతోంది. దీనితో పాటు మనం పేమ్ అఖిల్ రెండో సినిమా కూడా రూపొందనుంది.

నరేష్ తో మలయాళ హీరోయిన్

అల్లరి నరేష్ హిట్ కోసం చేయని ప్రయత్నం లేదు. వివిధ రకాలైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం నరేష్ హీరోగా `వడక్కన్ సెల్ళీ` అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు.

భావన ఎంగేజ్ మెంట్...

రీసెంట్గా కిడ్నాప్న్కు గురైన మలయాళ హీరోయిన్ భావనకు ఎంగేజ్ మెంట్ అయ్యింది. రీసెంట్గా భావనను ఆమె మాజీ కారు డ్రైవర్ సహా కొందరు దుండగులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం చాలా పెద్ద దుమారం రేపింది.