వినాయక్ రిపీట్ చేస్తాడా?

  • IndiaGlitz, [Saturday,September 23 2017]

మెగా ఫ్యామిలీకి బాగా క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌. ముఖ్యంగా ఈ క్యాంప్‌లోని హీరోల‌తో వినాయ‌క్ చేసిన మొద‌టి చిత్రాల‌న్నీ విజ‌యం సాధించాయి. మెగాస్టార్ చిరంజీవితో తొలిసారిగా చేసిన ఠాగూర్‌.. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో మొద‌టిసారిగా చేసిన బ‌న్ని.. అలాగే మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో ఫ‌స్ట్ టైమ్ తెర‌కెక్కించిన చిత్రం నాయ‌క్ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి హిట్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ నేప‌థ్యంలో సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో తొలిసారిగా వి.వి.వినాయ‌క్ చేస్తున్న సినిమా కూడా ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలంటున్నారు సినీ విశ్లేష‌కులు.

ఇవాళ్టి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించుకున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాపై సాయిధ‌ర‌మ్ చాలా ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. సుప్రీమ్ త‌రువాత స‌రైన విజ‌యం లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

More News

నవంబర్ లో కార్తీ, రకుల్‌ 'ఖాకి- ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌'

కార్తీ - మంచి మాస్ హీర్. క్లాస్ కుర్రాడు కూడా. రకుల్ - హాట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్. ఈ ఇద్దరి కాంబినేషన్ కచ్చితంగా బాగుంటుంది. ఇక, ఇద్దరి మధ్య కెమిస్ర్టీ ఏ రేంజ్ లో ఉంటుందో ‘ఖాకి’ చూసి తెలుసుకోవాల్సిందే.

'పిఎస్ వి గరుడవేగ 126.18ఎం' టీజర్ విడుదల

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా,చందమామ కథలు,గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో

ఎ.ఎస్ రవికుమార్ దర్శకత్వం లో ప్రియాంక చోప్రా

బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా హీరోయిన్గా  తెలుగుఅగ్ర నిర్మాత ఒక సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు...

నిర్మాణ రంగంలోకి జాలీ హిట్స్‌

25కి పైగా భార‌తీయ‌ సినిమాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా పంపిణీ చేయ‌డ‌మే కాకుండా దాదాపు వంద సినిమాల‌ను యుఎస్ఎలో ప్ర‌ద‌ర్శించిన సంస్థ‌  జాలీహిట్స్. ఓవ‌ర్సీస్ మూవీ డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్గిబిష‌న్‌పైనే ఫోక‌స్ పెట్టిన ఈ మోష‌న్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్‌ అండ్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ.. తొలుత యుఎస్ఎ, కెన‌డాలో ప్రారంభ‌మైంది.

మ‌రి దేవిశ్రీ స‌పోర్ట్ ఇస్తాడా?

యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌కి తొలి అవ‌కాశ‌మిచ్చి ప్రొత్స‌హించిన ఘ‌న‌త నిర్మాత ఎం.ఎస్‌.రాజుది. ఆయ‌న నిర్మించిన దేవి చిత్రం ద్వారా చిన్న వ‌య‌సులోనే సంగీత ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌య్యాడు దేవిశ్రీ‌. ఆ సినిమా హిట్ అవ‌డంతో.. మ‌రిన్ని అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆనందం చిత్రం బ్రేక్ ఇచ్చినా.. దేవిశ్రీ హ‌వా స్టార్ట్ అయ్యింది మాత్రం వ