మ‌రో సూప‌ర్‌హిట్ టైటిల్‌తో...

  • IndiaGlitz, [Monday,December 10 2018]

కామెడి స్టార్‌గా పేరు సంపాదించుకున్న అల్లరి న‌రేశ్ మ‌హేశ్ 'మ‌హ‌ర్షి' చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గిరి ద‌ర్శ‌క‌త్వంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు 'బంగారు బుల్లోడు' అనే టైటిల్ పరిశీల‌న‌లో ఉంది.

ఇప్ప‌టికే అహ నా పెళ్ళంట‌, సుంద‌ర‌కాండ‌, య‌ముడికి మొగుడు వంటి సూప‌ర్‌హిట్ టైటిల్స్‌ను త‌న సినిమాల‌కు టైటిల్స్‌గా ఉప‌యోగించారు. ఇప్పుడు మ‌రోసారి 1993లో బాల‌కృష్ణ‌, ర‌వీనాటాండ‌న్‌, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ధారులుగా న‌టించిన బంగారుబుల్లోడు సూప‌ర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ హిట్ సినిమా టైటిల్‌తో బాల‌య్య ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడ‌ని స‌మాచారం.

More News

'పేట్ట' రిలీజ్ డేట్ 

త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ 165వ చిత్రం 'పేట్ట‌'. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిస్తుంది.

బ‌డ్జెట్ పెట్టే ప్ర‌తి సినిమా పేన్ ఇండియా సినిమా కాదు - రాజ‌మౌళి

"బడ్జెట్‌ పెట్టిన ప్రతి సినిమా పేన్‌ ఇండియా సినిమా అయిపోదు. ఓ రీజన్‌కు కట్టుబడకుండా.. అందరికీ నచ్చే కథాంశం ఉంటేనే పేన్‌ ఇండియా సినిమా అవుతుంది" అని అన్నారు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి.

అతిథి పాత్ర‌లో విద్యాబాల‌న్‌

హిందీలో ఘ‌న విజ‌యం సాధించిన 'పింక్' సినిమాను ఇప్పుడు త‌మిళంలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ స్టార్ న‌టుడు అజిత్ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.

వరుణ్ తేజ్ 'అంతరిక్షం' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక..

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి , అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అంతరిక్షం 9000 KMPH'.

చ‌ర‌ణ్ కోసం యంగ్ టైగ‌ర్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'విన‌య‌ విధేయ రామ‌'. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి