close
Choose your channels

ర‌జ‌నీకాంత్ టైటిల్‌తో ...

Wednesday, November 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

 ర‌జ‌నీకాంత్ టైటిల్‌తో ...ర‌జ‌నీకాంత్, మమ్ముట్టి కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'ద‌ళ‌ప‌తి'. తెలుగు, త‌మిళంలో ఈ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుంది.ఇప్పుడు ఇదే టైటిల్‌తో రాబోతున్నాడు హీరో శ‌ర్వానంద్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెల‌సిందే.

ఇందులో 1980 బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా డాన్‌గా ఓ పాత్ర‌లో.. ఇప్ప‌టి ట్రెండ్‌లో ఓ లుక్‌తో శ‌ర్వానంద్ క‌న‌ప‌డ‌తాడు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్ అయితే.. మ‌రో డాక్ట‌ర్ పాత్ర‌లో కాజ‌ల్ న‌టిస్తుంది. మ‌రో ముప్పై శాతం చిత్రీక‌ర‌ణ మిగిలి ఉన్న ఈ చిత్రానికి 'ద‌ళ‌ప‌తి' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.