అబ్బో త‌మ‌న్నా...

  • IndiaGlitz, [Wednesday,December 12 2018]

బాహుబ‌లి త‌ర్వాత ... మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సినిమాలు, పాత్ర‌ల ఎంపిక‌లో చాలా పర్టికుల‌ర్‌గా ఉంటుంది. ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డిలో త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

త్వ‌ర‌లోనే త‌మ‌న్నా పాత్ర‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌. అందుకోసం త‌మ‌న్నా లుక్ టెస్ట్ చేశార‌ట‌. ఈ పాత్ర కోసం 15-20 లుక్ టెస్ట్ చేయ‌డం విశేషం... అని అంటున్నారు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు.

చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది రిలీజ్ కానుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌. కాగా త‌మ‌న్నా న‌టించిన క్వీన్ రీమేక్ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

More News

'ఆర్ ఆర్ ఆర్‌' లో ఎన్టీఆర్ పాత్ర ఏంటో తెలుసా...

మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఆఫ్ టాలీవుడ్‌గా రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఆర్ ఆర్ ఆర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

రానాతో ఏలేటి

ఐతే, అనుకోకుండా ఒక‌రోజు, ప్ర‌యాణం వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి మ‌న‌మంతా త‌ర్వాత మ‌రో సినిమాను చేయ‌లేదు.

'ప్రేమ‌క‌థాచిత్రమ్ 2' హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ కొటి న‌ల‌భై మూడు ల‌క్ష‌లు

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2.

వ‌రుణ్ సినిమా పై ఎఫెక్ట్‌

నంద‌మూరి బాల‌కృష్ణ ఎవ‌రో త‌న‌కు తెలియ‌దంటూ.. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు  చెప్పి అంద‌రినీ షాక్‌కి గురి చేశాడు.

హోస్ట్‌గా మారుతున్న విలక్ష‌ణ న‌టుడు

త‌మిళంలో నేటి త‌రం విల‌క్ష‌ణ న‌టుల్లో విజ‌య్ సేతుప‌తి ఒక‌రు. ఈయ‌న ఇప్పుడు ఓ ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా మారుతున్నారు.