స‌మంత పై మ‌న‌సుప‌డ్డ యువ హీరో..

  • IndiaGlitz, [Thursday,January 28 2016]

స‌మంత పై మ‌న‌సుప‌డ్డ యువ హీరో...ఎవ‌ర‌నుకుంటున్నారా..? హ్యాట్రిక్ హీరో రాజ్ త‌రుణ్. ఈ విష‌యం చెప్పింది ఎవ‌రో కాదు..స్వయంగా రాజ్ త‌రుణే. సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు... రాజ్ త‌రుణ్ న‌టించిన తాజా చిత్ర‌మిది. ఈ శుక్ర‌వారం రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా మీడియాతో ఈ సినిమా గురించి త‌న స్పంద‌న పంచుకున్నాడు రాజ్ త‌రుణ్‌.

అంద‌రూ కొత్త హీరోయిన్ల‌తో చేస్తున్నారు. పాపుల‌ర్ హీరోయిన్స్ తో న‌టించ‌రా అని అడిగితే...నాకు పాపుల‌ర్ హీరోయిన్స్ తో న‌టించాల‌నే ఉంటుంది. కాక‌పోతే నాకు ఇంకా ఆరేంజ్ రాలేద‌ని నా అభిప్రాయం. ఒక‌వేళ స్టార్ హీరోయిన్స్ తో న‌టించాల్సి వ‌స్తే..స‌మంత‌నే సెలెక్ట్ చేస్తా. ఎందుకంటే... స‌మంత అంటే చాలా ఇష్టం అంటున్నాడు. మ‌రి.. ఈ హ్యాట్రిక్ హీరో రాజ్ త‌రుణ్ కోరిక ఎప్పుడు నెర‌వేరుతుందో చూద్దాం.

More News

కృష్ణ గాడి వీర ప్రేమ గాథ క‌థ ఇదే..

నాని హీరోగా అందాల రాక్ష‌సి ఫేం హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించింది.

చైతు మూవీ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్..

నాగ చైత‌న్య హీరోగా గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ తెర‌కెక్కిస్తున్న చిత్రం సాహ‌సం శ్వాస‌గా సాగిపో. ఈ చిత్రంలో చైత‌న్య స‌ర‌స‌న మంజిమ మోహ‌న్ హీరోయిన్ గా న‌టించింది.

'బొమ్మల రామారం' చిత్రాన్ని అభినందించిన మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్.విద్యాసాగర్ రావు

నూతన నటీ నటులతో, నిశాంత్ దర్శకత్వంలో, మీడీవల్ స్టోరీ టెల్లర్స్ పతాకం పై పుదారి అరుణ నిర్మిస్తున్న చిత్రం “బొమ్మల రామారం”. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లో శ్రీమతి పి. సుశీల గారి చేతులమీదుగా మధుర ఆడియో ద్వారా జరిగింది.

ప‌వ‌న్ కి న‌చ్చిన త‌మిళ మూవీ ఇదే..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా చేస్తున్నారు. బాబీ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆ...సెంటిమెంట్ ప్ర‌కారం స్పీడున్నోడు విజ‌యం ఖాయం

అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. తొలి చిత్రంతోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న రెండో సినిమా స్పీడున్నోడు.