ప్లాప్ లతో హాట్రిక్ కొట్టిన యంగ్ హీరో 

  • IndiaGlitz, [Monday,November 05 2018]

యాంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం 'సవ్యసాచి' చిత్రం ఇటీవలే నవంబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ హైప్ తో విడుదలైనప్పటికి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. అయితే ఈ చిత్రం ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ డివైడ్ టాక్ వల్ల సోమవారానికి వసూళ్ళు చాలా వరకు డ్రాప్ అవుతూ వచ్చాయి.దింతో సవ్యసాచి పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టలేని స్థితిలో పడిపోయింది.

గతేడాది నాగ చైతన్య చేసిన 'యుద్ధం శరణం' థియేటర్లకు ఎప్పుడు వచ్చిందో పోయిందో తెలియకుండానే పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మారుతి తో శైలజ రెడ్డి అల్లుడు చిత్రం చేసిన కూడా చైతూకు హిట్ ఇవ్వలేకపోయింది.

ఇలా వరుసగా చైతు చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాపులుగానే మిగిలిపోయాయి. అయితే ఎంత ఆచి తూచి ఏరి కోరి యంగ్ టాలెంటెడ్ దర్శకులతో చైతు సినిమాలు చేస్తున్న కూడా హిట్ అందుకోలేకపోతున్నాడు.

More News

సావిత్రిగా నిత్యా మీనన్.. కీర్తిని మరిపిస్తుందా?

అలనాటి అందాల జాబిలి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి'  చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటన చిత్రానికే  ప్రాణం పోసిందని చెప్పాలి.

వెంకటేష్ కూతురు పెళ్లి డేట్ ఫిక్స్

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు దగ్గుబాటి ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనుమడితో  జరగనున్నట్లు గత రెండు నెలల కిందట వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

డైరెక్టర్ జి . నాగేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా రాయలసీమ లవ్ స్టోరీ మోషన్ పోస్టర్ విడుదల

వినోద ప్రధాన చిత్రాలకు పెద్ద పీట వేసే దర్శకులు జి . నాగేశ్వర్ రెడ్డి  రాయలసీమ లవ్ స్టోరీ చిత్ర మోషన్ పోస్టర్ ని , ఫస్ట్ లుక్ ని  విడుదల చేసారు .

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే నే హీరో - కమల్ కామరాజ్

కాన్సెప్ట్ ఓరియెంటడ్ కథలు ఆకట్టుకుంటున్న ట్రెండ్ లో 'లా' మూవీ ఆ ట్రెండ్ ని కొనసాగిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసింది చిత్ర యూనిట్.

సెన్సార్ పూర్తి చెసుకున్న 'కొత్త కుర్రోడు'

శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో