జో అచ్యుతానంద‌లో గెస్ట్ రోల్ చేస్తున్న యువ హీరో..!

  • IndiaGlitz, [Saturday,September 03 2016]

నారా రోహిత్‌, నాగ‌శౌర్య, రెజీనా హీరో హీరోయ‌న్ గా అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వారాహిచ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై సాయికొర్ర‌పాటి నిర్మించిన చిత్రం 'జ్యో అచ్యుతానంద‌'. ట్ర‌యింగిల్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో హీరో నాని గెస్ట్ రోల్ లో క‌న‌ప‌డబోతున్నాడ‌ట‌. అయితే కీల‌క స‌న్నివేశంలో నాని గెస్ట్ అప్పియ‌రెన్స్‌లో ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తాడ‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి. అవ‌స‌రాల శ్రీనివాస్, వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌తో ఉన్న రిలేష‌న్ కార‌ణంగా నాని ఈ రోల్ చేయ‌డానికి అంగీక‌రించాడ‌ని స‌మాచారం.

More News

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 7న మ‌న ఊరి రామాయ‌ణం..!

జాతీయ ఉత్తమనటుడు   ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన‌ ద్విభాషా చిత్రం  మన ఊరి రామాయణం.  ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వి, రఘుబాబు ప్రధాన పాత్ర‌లు పోషించారు.ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో  ఇదొల్లె రామాయణ అనే టైటిల్ తో రిలీజ్ చేయ‌నున్నారు.

సిక్కింలో 'ఆక్సిజన్'

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.

ఇజం టీజ‌ర్ వ‌చ్చేస్తుంది..!

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

నాని డైరెక్ట‌ర్ తో నాగ చైత‌న్య..!

యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య న‌టించిన  ప్రేమ‌మ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో...ఈ రెండు చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ప్రేమ‌మ్ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో  ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

సెప్టెంబర్ 3న రామ్ ' హైపర్ ' టీజర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్,టాలెంటెడ్ డైరెక్టర్ సంతోష్ శ్రీన్ వాస్ కాంబినేషన్ లో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ ఆచంట,