ప్రయోగానికి రెడీ అవుతున్న యంగ్ హీరో..

  • IndiaGlitz, [Friday,March 04 2016]

ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్య‌...చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న యంగ్ హీరో నాగ‌శౌర్య‌. తాజాగా నాగ‌శౌర్య న‌టించిన చిత్రం క‌ళ్యాణ వైభోగ‌మే. నందినీ రెడ్డి తెర‌కెక్కించిన క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రం ఈనెల 4న రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే...నాగ‌శౌర్య ప్ర‌యోగం చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌. ఇంత‌కీ నాగ‌శౌర్య చేసే ప్ర‌యోగం ఏమిటంటారా..? ఇప్ప‌టి వ‌ర‌కు హీరో వేషాలు వేసిన నాగ‌శౌర్య విల‌న్ వేషం వేయాల‌నుకుంటున్నాడ‌ట‌. కిర‌ణ్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించే చిత్రంలో నాగ శౌర్య విల‌న్ గా న‌టిస్తాడ‌ట‌. విశేషం ఏమిటంటే..విల‌న్ గా న‌టించే చిత్రంలో హీరో పాత్ర కూడా నాగ‌శౌర్య నే పోషిస్తున్నాడ‌ట‌. మ‌రి...హీరోగా ఆక‌ట్టుకున్న శౌర్య విల‌న్ గా మెప్పిస్తాడో లేదో చూడాలి.

More News

18న వస్తున్న ధనుష్ - కాజల్ 'మాస్'

సూపర్ మాస్ హీరో ధనుష్-సూపర్ బ్యూటి కాజల్ జంటగా నటించగా తమిళంలో మంచి విజయం సాధించిన 'మారి'

గుంటూరు టాకీస్ లో రివాల్వ‌ర్ రాణి ని చూసి షాక్ అవుతారు - హీరోయిన్ శ్ర‌ద్దాదాస్

అధినేత, ఆర్య 2, డార్లింగ్, నాగ‌వ‌ల్లి, మొగుడు, రేయ్...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ శ్ర‌ద్దాదాస్. తాజాగా శ్ర‌ద్దాదాస్ గుంటూర్ టాకీస్ సినిమాలో న‌టించింది. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గుంటూరు టాకీస్ చిత్రం ఈనెల 4న రిలీజ్ అవుతుంది.

మనోజ్ ఎటాక్ వాయిదాకి కారణం ఇదే...

మంచు మనోజ్,సురభి,జగపతిబాబు,ప్రకాష్ రాజ్ ప్రధాన తారాగణంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ఎటాక్.

శౌర్య సినిమా చేసినందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను - హీరో మంచు మ‌నోజ్

రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేస్తూనే...నేను మీకు తెలుసా, ప్ర‌యాణం, వేదం...ఇలా విభిన్న క‌థా చిత్రాలు చేస్తున్నహీరో మంచు మ‌నోజ్. సుర‌క్ష ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై మ‌నోజ్ - రెజీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం శౌర్య‌.

రుమేనియాలో సింగం సీక్వెల్...రిలీజ్ డేట్...

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో సింగం మూడో సీక్వెల్ ‘ఎస్3’రూపొందుతోన్న సంగతి తెలిసిందే.