సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్న యంగ్ హీరో...

  • IndiaGlitz, [Saturday,February 25 2017]

సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను దర్శకత్వంలో యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా సినిమా రూపొందుతోంది. ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ తాజా చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌స్తుతం బ్యాంకాక్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది. ప్ర‌తి సీన్‌ను గ్రాండ్‌గా చూపించ‌డానికి బోయ‌పాటి ప్ర‌య‌త్నం చేస్తున్నారట‌. ఈ సినిమాకు 'అల్లుడు బంగారం' అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ సిక్స్ ప్యాక్ చేస్తున్నాడ‌ట‌.

More News

మార్చిలో 'బాహుబలి -2' ట్రైలర్...

యంగ్ రెబల్స్టార్ ప్రభాస్,రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతోన్న బాహుబలి పార్ట్ 2బాహుబలి ది కన్ క్లూజన్ 2017 ఏప్రిల్ 28న విడుదలవుతుంది.

దువ్వాడ కు డేట్ ఫిక్స్ అయ్యింది...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డిజె దువ్వాడ జగన్నాథమ్ చిత్రీకరణ దశలో ఉంది.

వెండితెరపైనా నవ్వులు పూయిస్తున్న బిత్తిరి సత్తి!

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిత్తిరి సత్తి అంటే తెలియనివారుండరని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనతికాలంలోనే యాంకర్ గా విశేషమైన పాపులారిటీ దక్కించుకొన్న బిత్తిరి సత్తి ఈమధ్య సినిమాల్లోనూ కనిపిస్తూ అలరిస్తున్నాడు.

'వెళ్ళిపోమాకే' ఆడియో విడుదల

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్రాజు విడుదల చేస్తున్న చిత్రం 'వెళ్ళిపోమాకే'.

యాంకర్ రవి హీరో అయ్యాడోచ్!!

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టైలిష్ లుక్స్,మేనరిజమ్స్ తో బుల్లితెర ప్రేక్షకులను గత కొంతకాలంగా విశేషంగా అలరిస్తున్న రవి